KSR
January 20, 2018 POLITICS, SLIDER, TELANGANA
710
ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని కర్నె ప్రభాకర్ కొనియాడారు. దీంతో, సీఎం కేసీఆర్ ప్రతిష్ట మరింత పెరిగిందన్న దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆనందంతో ఉప్పొంగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని కర్నె వ్యాఖ్యానించారు. దేశం అంతటికి తెలంగాణ …
Read More »
KSR
January 20, 2018 POLITICS, SLIDER, TELANGANA
699
అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ప్రతిపక్షాలు కాదని, ముమ్మాటికీ వారు ప్రగతి విరోధకూలేనని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ నేతలపై విరుచుక పడ్డారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారనున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుకొని విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించడం వరకు కేసులు వేసి అడ్డుకుంటున్న వారిని ప్రగతి విరోధకులుగా కాకుండా మరేమని సంబోధించాలో ప్రజలే తేల్చి …
Read More »
KSR
January 20, 2018 SLIDER, TELANGANA
661
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పరిశీలించారు.పర్యటనలో భాగంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ వుంది..కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్యాకేజీ …
Read More »
KSR
January 20, 2018 TELANGANA
614
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా బోయిన్ పల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థను సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఈ మేరకు ఎంపీ మల్లారెడ్డితోపాటు …
Read More »
siva
January 20, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
879
ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. …
Read More »
siva
January 20, 2018 CRIME
1,003
దేశంలో ఎక్కడైన కామాంధుల చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వావి వరుసలు మరచి ..దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై అత్యాచారనికి పాల్పడ్డారు.ఉత్తరప్రదేశ్‌లోని కచౌలా గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 19 న ఉదయం గర్భిణి బహిర్భూమికి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న కొంతమంది యువకులు.. ఆమెను అపహరించి, సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. …
Read More »
siva
January 20, 2018 VIDEOS
1,130
KSR
January 20, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
846
దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలనలో తెలంగాణ నీళ్లన్నీ దోచుకెళ్లిన ఏపీ సర్కారు .. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెర లేపింది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండదంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. వరి పంటకు ఏపీయే కేంద్రమంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వరి పండని తెలంగాణకు నీళ్లెందుకంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు.తెలంగాణ భూములు వరి పంటను సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. పైగా వ్యవసాయ వాతావరణం కూడా అందుకు సహకరించదు. …
Read More »
siva
January 20, 2018 ANDHRAPRADESH, CRIME
1,091
గత సంవత్సరం డిసెంబర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘటనలో రాజేష్, శైలజ ఉదంతం సంచలన వార్తగా మారిపోయిన సంగతి తెలిసిందే..మొదటిరాత్రే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా …
Read More »
siva
January 20, 2018 TELANGANA
856
వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలికి జిల్లా కోర్టు షాకిచ్చింది. కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ బాధితుడు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయానికి వాడుకుంటూ…రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… …
Read More »