siva
January 20, 2018 ANDHRAPRADESH, MOVIES
1,163
జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో నానుతున్న, తనకు హైప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు …
Read More »
KSR
January 20, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
907
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మహిళలపై టీడీపీ నేతలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ( శుక్రవారం ) రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేత హరిప్రసాద్ నాయుడు అనుచరుడు, పార్టీ కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడు బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడి భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు.అయితే గత కొంత …
Read More »
KSR
January 20, 2018 LIFE STYLE
2,819
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు.ఒక్కపూట టీ తాగకపోతే ఏదో వెలితిగా ,తలనొప్పిగా వుంటుంది.సాయంత్రం పూటా డీ లా పడినట్లు అనిపిస్తే..టీ పడితే చాలు మళ్ళీ రీ చార్జ్ అయిపోతాము . .అయితే మనం త్రాగే చాయలోను రకరకాల వెరైటీ లు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు.ఉపశమనానికి ,ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వున్నాయి.అవేంటో తెలుసుకుందాం. తేనేటి లో వుండే …
Read More »
bhaskar
January 20, 2018 MOVIES
1,026
నాకు అనైతికతను అంటగట్టి.. నా ఆర్గ్యుమెంట్‌కు, అభిప్రాయాలకు క్రెడిబిలిటీ లేదని నిరూపించాలని ప్రయత్నం చేస్తే.. అతను అసలు మనిషే కాదని నిరూపిస్తా.. త్రివిక్రమ్ అనే వాడిని తీసుకురండి అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …
Read More »
bhaskar
January 20, 2018 ANDHRAPRADESH, POLITICS
793
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్‌కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »
bhaskar
January 20, 2018 MOVIES, SLIDER
1,093
పవన్ కల్యాణ్ మూడో భార్య పడుకున్నాక ఏం జరుగుతోందంటే..? ఈ విషయంపై నోరు విప్పారు సినీ క్రిటిక్ కత్తి మహేష్. సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి …
Read More »
KSR
January 20, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
763
భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు.అయితే ఈ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: ఆంధ్రప్రదేశ్‌లో …
Read More »
bhaskar
January 20, 2018 ANDHRAPRADESH, POLITICS
876
2014 ఎన్నికల్లో బూటకపు హామీలు చెప్పి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రపై ఓ టీడీపీ నేత స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల రైల్వే అధికారుల సమావేశానికి ఏపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి అనంతపురం ఎంపీ …
Read More »
bhaskar
January 20, 2018 ANDHRAPRADESH, POLITICS
845
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ …
Read More »
KSR
January 19, 2018 SLIDER, TELANGANA
701
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్య తీపికబురు అందించారు.రాష్ట్రంలోని ఐదు పురపాలికల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ తరఫున నేడు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే విజయవంతంగా అమలు అవుతున్న హైదరాబాద్ ఫ్రీ వైఫైకి కొనసాగింపుగా…ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం పురపాలక ప్రాంతాల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందించనున్నారు. …
Read More »