rameshbabu
January 18, 2018 MOVIES, SLIDER
945
మిస్టర్ జీనియస్ సెన్షేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ పై వివాదాలు చెలరేగడంతో న్యూస్ చానళ్ళు డిబేట్ల మీద డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఇక ఆ చర్చలో కొంతమంది అమ్మాయిలు పాల్గొనగా.. వర్మతో పాటు కత్తి మహేష్ కూడా పాల్గొన్నారు. అయితే ఆ చర్చలో భాగంగా ఒక అమ్మాయి.. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సెక్స్‌లో పాల్గొన్నారా అని ప్రశ్నించగా.. వర్మ తనదైన స్టైల్‌లో స్పందించారు. …
Read More »
rameshbabu
January 18, 2018 MOVIES, SLIDER
902
ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని వార్తల్లో నిలిపిన షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. ప్రముఖ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ఈ లఘుచిత్రం ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై ప్రముఖ క్రిటిక్ స్పందిస్తూ.. మియా రూపం, గొంతు, వర్మ్ షాక్ వాల్యూతోపాటు.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం ఒక ఎపిక్ విలువను …
Read More »
rameshbabu
January 18, 2018 SLIDER, TELANGANA
811
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా …
Read More »
bhaskar
January 18, 2018 CRIME
1,028
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తలను కడతేర్చే సంఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తొమ్మిదికి పైగా అక్రమ సంబంధాల కోసం భార్యలు భర్తలను కడతేర్చేందుకు కూడా వెనుకాడని పరిస్థితి. ఈ తొమ్మిది ఘటనలు కూడా కేవలం వెలుగు చూసినవే. వెలుగు చూడని ఘటనలు, కుటుంబ పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన సంఘటనలు మరెన్నో. అయితే, వెలుగు చూసిన తొమ్మిది ఘటనల్లో నాగర్‌కర్నూల్‌కు చెందిన …
Read More »
rameshbabu
January 18, 2018 ANDHRAPRADESH, SLIDER
795
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డ్ట్ ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న తేడాను వైఎస్సార్ తనయుడు ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో వివరించారు .పాదయాత్రలో భాగంగా జిల్లాలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత …
Read More »
siva
January 18, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,074
సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై కీచకపర్వం సాగినా సంబంధిత బాధితులు పోలీసులకు పిర్యాదు చేసిన ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. గత కొన్ని రోజులకు ముందు విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం …
Read More »
siva
January 18, 2018 CRIME, NATIONAL
1,272
ఎన్నో ఆశలతో,కళలతో ఆనందంగా భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన నూతన వధువు తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెబుతుండగా, మృతురాలి బంధువులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తమన్నా, షాదాబ్ లకు నవంబర్‌లో పెళ్లి జరిగింది. అయితే జనవరి నెలలో ఈ నూతన కొత్త జంట …
Read More »
rameshbabu
January 18, 2018 SLIDER, TELANGANA
840
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న కీలకమైన నీటి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముందడుగు వేయగా….ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నో చెప్పారు. చర్చల కంటే..రచ్చకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు స్పందించిన మంత్రి దేవినేని …
Read More »
rameshbabu
January 18, 2018 SLIDER, TELANGANA
1,780
సబ్బండవర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే గొల్ల, కురుమ, యాదవులకు సబ్సిడీపై జీవాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పాడి రైతులకు గేదెలను పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్‌లో ఒక గేదె ఉండనుంది. యూనిట్ ధర, సబ్సిడీ, ఏ రకం గేదెలు అందజేయాలనే విషయంపై రాష్ట్ర …
Read More »
rameshbabu
January 18, 2018 SLIDER, TELANGANA
838
2018 మేడారం సమ్మక్క -సారక్క గిరిజన మహాజాతర పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వంచే నియమించిబడిన ధర్మకర్తల పాలక …
Read More »