bhaskar
January 18, 2018 ANDHRAPRADESH, CRIME
886
మద్యం మత్తులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు కారుతో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, బాధితులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వియవాడ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఏపీ09సీఈ5567 నెంబర్‌గల కారు ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటన అనంతరం కారులో …
Read More »
rameshbabu
January 18, 2018 SLIDER, TELANGANA
748
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …
Read More »
rameshbabu
January 18, 2018 SLIDER, TELANGANA
1,185
యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటులో తెలంగాణ జాగృతి యూకే శాఖ భారత దేశ యువత సాధికారత మరియు లీడర్ షిప్ అంశంపై సెమినార్ ను నిర్వహించింది. ఈ సదస్సుకు యూకె పార్లమెంట్ సభ్యులు, లండన్ డిప్యూటీ మేయర్, యూత్ చాంపియన్స్, వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. యూకేతో పాటు మనదేశం లో వివిధ రంగాల్లో యూత్ కోసం ఉన్న అవకాశాలు మరియు సవాళ్లు గురించి చర్చించారు. అలాగే …
Read More »
bhaskar
January 18, 2018 ANDHRAPRADESH, POLITICS
914
చంద్రబాబు సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న చౌదరయ్య అనే వ్యక్తి రాసిన లేఖతో చంద్రబాబు ప్రతిష్ట మోడీ సర్కార్ ముందు మసకబారినట్లయింది. అయితే, పోలవరం ప్రాజెక్టులో దారుణమైన అవినీతి జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ పనులు చేయిస్తోందని, అంతేగాక, పురుషోత్తమ పట్టణ ప్రాజెక్టుకు పోలవరం నిధులను ఖర్చు చేస్తూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చూపిస్తోందని మోడీ సర్కార్‌కు …
Read More »
rameshbabu
January 17, 2018 MOVIES, SLIDER
1,517
ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ .ఒకవైపు ఇక్కడ వరస ఆఫర్లను సొంతం చేసుకుంటూనే మరోవైపు బాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది అమ్మడు .అయితే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న అమ్మడుపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది . అదే అమ్మడు మెగా కుటుంబానికి చెందిన యంగ్ …
Read More »
siva
January 17, 2018 ANDHRAPRADESH, MOVIES
954
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా కత్తి మహేష్ ఉండిపోయారు. తాను వేసిన ప్రశ్నలకు జనవరి 15వ తేదీలోగా పవన్ సమాధానం చెప్పాలని అంతవరకు నేనేమీ మాట్లాడనని ప్రకటించాడు కూడా. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదంతా జరుగుతుండగానే పండుగ జరుపుకునేందుకు తన స్వగ్రామంకు కత్తి మహేష్ వెళ్లారు. కత్తి మహేష్ …
Read More »
siva
January 17, 2018 MOVIES
978
టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మిస్తూ.. మరోవైపు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అయితే తాజాగా దిల్ రాజు నట్టేట మునిగారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేసాడు దిల్ రాజు. ఆ సినిమాకు పోటీ ఎక్కువగా ఉండటంతో 22 కోట్లకు నైజాం …
Read More »
siva
January 17, 2018 MOVIES
1,308
మిస్టర్ జీనియస్ వివాదాస్‌ఫుల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి రచ్చ రంబోలాకి తెరలేపారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే అడల్ట్ స్టొరీని తెరకెక్కించాడు. ప్రముఖ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో పూర్తిగా నగ్న షో చేయించాడు వర్మ. ఇటీవల కొద్ది రోజల క్రితం రిలీజ్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించగా.. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ హాట్ …
Read More »
rameshbabu
January 17, 2018 SLIDER, TELANGANA
825
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. వ్యవసాయానికి ఆర్థిక సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు పంపిణీకి సంబంధించి మే నెలలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని కేంద్ర మంత్రిని మంత్రులు పొచారం …
Read More »
rameshbabu
January 17, 2018 SLIDER, TELANGANA
777
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు …
Read More »