rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
751
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికినల్లాల ద్వారా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టును మొత్తం 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించగా ప్రధాన పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ (హెచ్‌ఎండీఏ) పైపులైన్ ద్వారా గోదావరి జలాలు (ఎల్లంపల్లి జలాశయం నుంచి) సేకరించి పంపిణీ చేసే జనగామ సెగ్మెంట్‌లో పనులన్నీ పూర్తికాగా, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ పనులు కొన్నిచోట్ల మిగిలాయి. పాలేరు జలాశయం వద్ద …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
1,051
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ప్రగతిభవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన, పంచాయితీరాజ్ ఎన్నికలు, పంచాయితీల విధులు, మునిసిపల్ చట్ట సవరణ తదితర అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. మార్చి 11వ తేదీ నుంచి పట్టాదార్ …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
853
రాష్ట్రంలోపెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హ్యుందాయ్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నామ్ గ్యూహ్ నోతోసమావేశమైన ఆయన టీఎస్ ఐపాస్, అనుమతులకు ఏకగవాక్ష విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు …
Read More »
rameshbabu
January 16, 2018 ANDHRAPRADESH, MOVIES, SLIDER
1,195
టాలీవుడ్ స్టార్ హీరో ,ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కే .ఎస్ రవికుమార్ నేతృత్వంలో సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ మూవీ జై సింహా .ఎన్నో అంచనాలతో విడుదలైన మూవీ డిజార్డ్ తో ఇటు బాలయ్య అభిమానులను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అయితే ఈ మూవీలో బాలయ్య ఒక సీనులో …
Read More »
siva
January 16, 2018 MOVIES
891
మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి… తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ హిట్ సాయి పల్లవి వల్ల వచ్చిందని కొంతమంది మీడియాలో రాయడం వల్ల ఆమెకి పొగరు తలకెక్కినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆమె తర్వాత నటించిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి షూటింగ్ సమయంలో ఎవరి మాట వినకుండా సాయి పల్లవి చిత్ర బృందానికి చుక్కలు చూపించిందని రకరకాల …
Read More »
siva
January 16, 2018 MOVIES
1,014
తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఊహించి ఉండడు. సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సూర్యను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయడం సూర్య బౌన్సర్లు, పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో వేరే దారిలేక గేటు దూకి తప్పించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్య తాజాగా నంటించిన గ్యాంగ్ చిత్రం ప్రమోషన్ కోసం సూర్య, దర్శకుడు విఘ్నేష్ …
Read More »
siva
January 16, 2018 ANDHRAPRADESH, POLITICS
862
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకగా తనకు మాత్రమే సాధ్యమైన ఉత్తమ డబ్బా జోకు వేసి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. తన స్టేట్‌మెంట్‌తో ఈ సంక్రాంతి సంబరాల్లో తన జోకుదే పైచేయి అని నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పితామహుడ్ని తానేనని .. హైదరాబాద్‌ని ప్రపంచపటంలో చేర్చింది కూడా తానేనని పదేపదే డబ్బా కొట్టే బాబు.. తాజాగా సంక్రాంతి పై బీభత్సమైన జోకేశారు. సంక్రాంతి పండుక్కి ప్రజలు తమ సొంతూర్లకు వెళ్ళే …
Read More »
siva
January 16, 2018 MOVIES
883
అజ్ఞాతవాసి చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ కావడంతో.. పవన్-త్రివిక్రమ్‌లు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలు అందుకున్న ఈ కాంబినేషన్‌కు అజ్ఞాతవాసి రూపంలో ఘోర పరాజయం తప్పలేదు. అందులో దొర్లిన తప్పులను సరిద్దిద్దుకొని ఈసారి భిన్నమైన కథాంశంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం.. ఎన్టీఆర్, వెంకటేష్‌ల చిత్రాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన …
Read More »
siva
January 16, 2018 ANDHRAPRADESH, POLITICS
864
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ ప్రజల్లో రోజు రోజుకీ జనాదరణ పెరుగుతున్న మాట వాస్తవమని సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లోనూ ప్రజలు జగన్‌ను తిరస్కరించలేదని… టీడీపీ తరపున ముగ్గురు వచ్చినా జగన్ ఒక్కడే నిలబడినా ఓట్లు చాలా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. జగన్ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరమైతే లేదని.. న్యాయవ్యవస్థ పై రాజకీయ ఒత్తిడి …
Read More »
siva
January 16, 2018 ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,413
తమిళ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. దాదాపుగా సూర్య నటించే అన్ని చిత్రాలు తెలుగు తెలుగు తెర పై మెరవాల్సిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సూర్య గతంలో భారతి సిమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. వైసీపీ అధినేత జగన్‌తో వ్యక్తిగతంగానూ సూర్యకు మంచి రిలేషన్ ఉంది. అంతే కాంకుండా జగన్ ఫ్యామిలీకి.. సూర్య ఫ్యామిలీకి మధ్య చాలా కాలంగా స్నేహం ఉన్న సంగతి …
Read More »