rameshbabu
January 12, 2018 SLIDER, TELANGANA
953
తెలంగాణ రాష్ట్ర ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీ రామ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, గనులు, ఐటీ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, డాటా అనలిటిక్స్‌ల సాయంతో అక్రమాలను అరికట్టాలని ఈ …
Read More »
siva
January 12, 2018 MOVIES
1,122
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల గురించి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కత్తి వ్యాఖ్యలపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. మహేష్ కత్తిని నా దగ్గరకు ఒక 15 నిమిషాలు పంపించండి.. నేను అతనికి క్లాస్ ఇవ్వాలి. నేను మహేష్‌కు క్లాస్ ఇచ్చే సమయంలో ఏదైనా జరిగి అతనికి దెబ్బలు తగిలితే ఆ ఖర్చు మొత్తం …
Read More »
rameshbabu
January 12, 2018 SLIDER, TELANGANA
1,103
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది.గత నాలుగు ఏండ్లుగా దివ్యంగుల కోసం సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పెంపు ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. గతంలో ప్రభుత్వాలు నెలకు కేవలం ఐదు వందలు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంది.కానీ టీఆర్ఎస్ …
Read More »
siva
January 12, 2018 CRIME, NATIONAL
1,703
దేశ రాజధానిలో దారుణంగా బాలికలపై రేప్ లు జరుగుతున్నాయి. నిర్భయ ఘటనతో చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల నుండి పాపం పసి మొగ్గులు తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు డిప్యుటేషన్ మీద వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను మనిషినన్న విషయాన్ని మరిచిపోయాడు. 45 ఏళ్ల వయసులో కామ పిశాచిలా మారి.. ఏడేళ్ల బాలికకు రూ.10 ఆశచూపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తమ్ముడు ముందే ఆమె …
Read More »
rameshbabu
January 12, 2018 MOVIES, SLIDER
1,107
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ప్రస్తుతం ఈ మూవీ డిజార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు .అయితే నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతవాసి మూవీ గురించి స్పందిస్తూ “నేను పులిని మాత్రమే చూశాను . కోరలు పంజాలేని పులిని ఇప్పటివరకి చూడలేదు .చారలు మారడం నన్ను …
Read More »
rameshbabu
January 12, 2018 MOVIES, SLIDER
1,053
టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్సకత్వంలో వచ్చిన కంచె మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ .ఒకవైపు అందం మరోవైపు చక్కని అభినయం ఉన్న అమ్మడుకి ఇండస్ట్రీలో వరసపెట్టి మరి అవకాశాలు వస్తున్నాయి . అందులో భాగంగా టాలీవుడ్ సూపర్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఓం వేంకటేశాయ మూవీలో …
Read More »
rameshbabu
January 12, 2018 SLIDER, TELANGANA
915
దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి …
Read More »
rameshbabu
January 12, 2018 SLIDER, TELANGANA
1,015
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఈ పండుగ సరికొత్త కాంతులను నింపాలని ..అన్ని వర్గాల ప్రజలు సకల సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు .అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని సఫలం కావాలని ..రైతన్నలతో పాటు …
Read More »
rameshbabu
January 12, 2018 ANDHRAPRADESH, SLIDER
1,091
ఏపీలో ఇటివల విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇంట బయట పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారిను అక్కడ నుండి బదిలీ కూడా చేశారు.తాజాగా ఈ సంఘటన మీద ప్రభుత్వం విచారణ చేయిస్తున్నామని చెబుతుంది.ఈ క్రమంలో కనకదుర్గమ్మ గుడిలో నిర్వహించిన తాంత్రిక పూజల వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.అలా నిర్వహించడం శాస్త్రీయ ప్రకారం తప్పు అని అంటున్నారు జ్యోతిషులు. …
Read More »
siva
January 12, 2018 ANDHRAPRADESH, CRIME, POLITICS
1,359
ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …
Read More »