KSR
January 11, 2018 TELANGANA
904
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కార్పొరేషన్ 1 వ డివిజన్ కైకొండయిగూడెం నందు కాంగ్రెస్ పార్టీ నుండి చేపల సొసైటీ సభ్యులు 50 కుటుంబాలు అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి తుమ్మల గారు, Mp పొంగులేటి గారు, Mla అజయ్ గారు మరియు ప్రజాప్రతినిధులు ఖమ్మం లో చేస్తున్న అభివృద్ధి ని చూసి స్థానిక కార్పొరేటర్ ధరవత్ రామ్మూర్తి నాయక్ …
Read More »
KSR
January 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
898
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నికలో బాగంగా ఈ రోజు కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే..మూడు రౌండ్ లలో ఆదిక్యం కనబరిచి తెరాసా అభ్యర్ది అనిశెట్టి సరిత 835ఓట్ల మెజారిటీతో విజయం సాదించింది.ఈ సందర్బంగా తెరాసా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ నరేందర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వ పాలనకు,నగర అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని,సానుబూతి మరిచి పోటీలో నిలిచిన పార్టీకి ప్రజలు సరైన …
Read More »
KSR
January 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
731
రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లడారు.కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రెస్ మీట్ లకే పరిమితం మయ్యరని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో పూట కో ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. …
Read More »
KSR
January 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
803
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లా 44వ డివిజన్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.సుమారు 830 ఓట్ల మోజార్టీతో బీజేపీ అభ్యర్థి సంతోష్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిశెట్టి సరిత గెలిచింది. 44వ డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అనిశెట్టి మురళి మనోహర్ ఆరు నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ కార్పోరేటర్ స్థానం ఖాళీ అయ్యింది. రాష్ట్ర …
Read More »
KSR
January 11, 2018 POLITICS, SLIDER, TELANGANA
790
తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన శాలివాహన(కుమ్మరి) సంఘానికి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అద్యక్షులు మడికొండ ఉప్పలయ్య, కార్యదర్శి మడికొండ కృష్ణ లతోపాటు సంఘం సభ్యులకు గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి …
Read More »
KSR
January 11, 2018 MOVIES, SLIDER
765
సినీ నిర్మాత బండ్ల గణేశ్, అతడి సోదరుడు శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్‌చంద్రకు ఫరూఖ్‌నగర్ మండలం, బూర్గుల శివారులో భూములు, పౌల్ర్టీలు ఉన్నాయి. వాటిని బండ్ల గణేశ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒప్పందంలో భాగం. సరైన సమయంలో రుణాలు …
Read More »
KSR
January 11, 2018 ANDHRAPRADESH, S.News, S.Stories, Sankranthi, TELANGANA
1,603
తెలుగువారి ముచ్చటైన పండుగ సంక్రాంతి.పాడి పంటల సంబరం..పశువులను ఆరాధించే ఉత్సవం. పల్లె అల్లరికి ముద్దచ్చే రూపం.ఇవన్ని కలిస్తే సంకురాత్రి.దట్టమైన మంచు తెరల్లో ముద్దచ్చే పల్లె సోయగాలు రంగావల్లుల్లో దాగివున్న గొబ్బెమ్మల బుగ్గ చుక్కలు.చలి పొద్దుల్లో గంగిరెద్దుల మేలికోలుపులు .హరిదాసు కీర్తనలు.తొలి వేకువలో తలంటుల చలి చలికి భోగి మంటల నులువేచ్చ దనాల దుపట్లు. ఇంతకన్నా పెద్ద పండుగేముంది.సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో …
Read More »
bhaskar
January 11, 2018 MOVIES
1,058
అవును. 2018 సంవత్సరంలో ప్రభాస్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ఈ నిర్ణయం తన పెళ్లి గురించే అయి ఉంటుందిలే అనుకుంటే పొరపాటేనండోయ్. బాహుబలి (పార్ట్ వన్, పార్ట్ – 2) చిత్రాలతో రికార్డుల మోత మోగించిన రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు సాహోతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, 2018 సంవత్సరంలో అభిమానులను అలరించేందుకు ప్రభాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. అయితే, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న …
Read More »
bhaskar
January 11, 2018 CRIME
1,213
లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి.. ఇంతలోనే షాక్..:!! ఏంటనుకుంటున్నారా..? కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటలను చెవినపెట్టడం లేదు. ఈ విషయంలో పిల్లలది ఎంత తప్పు ఉందో.. తల్లిదండ్రులదీ అంతే తప్పు ఉందనడంలో అతిశయోక్తి లేదు. దీని వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాగా, మానవ సంబంధాలను మంట కలిపే ఇటువంటి సంఘటన ఆట ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఆట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో …
Read More »
bhaskar
January 11, 2018 ANDHRAPRADESH, POLITICS
942
మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, కాపు …
Read More »