bhaskar
January 10, 2018 ANDHRAPRADESH, POLITICS
853
అరెరే.. చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!! ఇంతకీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆశలన్నీ గల్లంతవ్వడమేంటీ.. అతను సీఎం కదా..! ఏమైనా చేయగలడు అనుకుంటున్నారా..! అసలు విషయం అదికాదండీ.. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయట. అసలు మేటరేంటంటే.. జగన్‌పై ఉన్న ప్రతి కేసులతో.. వచ్చే ఎన్నికల్లోగా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేతలకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. …
Read More »
bhaskar
January 10, 2018 ANDHRAPRADESH, POLITICS
832
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుర్గగుడి ఆలయం మీద క్షుద్రపూజలు జరిగాయని, ఆ పూజలు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయడానికేనని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, ఒకవేళ క్షుద్రపూజలే జరిగి ఉంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో వార్ వన్‌సైడ్‌గా ఉందని, ప్రజలంతా చంద్రబాబు పక్షాన నిలబడి 2019 …
Read More »
KSR
January 10, 2018 SLIDER, TELANGANA
635
14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఈ సంవత్సరం ( 2018 ) అత్యంత ముఖ్యమైనదని రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామారావు అన్నారు.మంగళవారం మంత్రి కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్‌తోపాటు మాజీ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, డీఎంఏ శ్రీదేవితో …
Read More »
rameshbabu
January 10, 2018 SLIDER, TELANGANA
990
ప్రస్తుత రోజుల్లో ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఇంట బయట ఎక్కడ చూసిన ఏదో ఒక సమయంలో ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి .పోలీసులు ,చట్టాలు బలంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు .తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో కూకట్ పల్లి లో మంగళవారం రాత్రి అతిదారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువతిని అతి …
Read More »
bhaskar
January 10, 2018 ANDHRAPRADESH, POLITICS
887
అవును మీరు విన్నది నిజమే.. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడట. ఈ మాట అన్నది ఎవరో కాదండి.. స్వయాన ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్లను నారా లోకేష్ ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. …
Read More »
KSR
January 10, 2018 SLIDER, TELANGANA
823
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభవార్త తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఖాళీగా వున్నా పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.అర్హులైన వారికీ వెంటనే పదోన్నతులు కలిపిస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.టీజీవో అనుబంధ తెలంగాణ పురపాలక కమిషనర్ల సంఘం ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా తెలంగాణ …
Read More »
bhaskar
January 10, 2018 CRIME
1,282
మన దేశంలో భార్యా భర్తలంటే అర్థనారీశ్వరులని కొందరు చెబితే.. మరికొందరు ఒకరికొకరు కష్టాలను పంచుకుని తోడని, బిడ్డలే బ్రతకని అదే తమకు సుఖమనీ తలుస్తూ, శ్రమిస్తూ, తమిస్తే అదే పవిత్ర బంధమని చెప్పారు. ఇలా భార్యా భర్తల గురించి అనేక మంది కవులు అనేక నిర్వచనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వాటన్నింటిని పటాపంచులు చేస్తూ.. కష్టాల సమయంలో సర్దుకుపోవాల్సిన భార్యా భర్తలు.. కొందరు.. సర్దుకుపోయేదెందుకు విడాకులు ఉన్నాయి కదా.. …
Read More »
bhaskar
January 10, 2018 MOVIES, SLIDER
1,375
మువీ: అజ్ణాతవాసి నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యేల్, రావు రమేష్ తదితరులు సంగీతం: అనిరుద్ సినిమాటోగ్రఫీ: మణికందన్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మువీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనూ సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి పరాజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో …
Read More »
KSR
January 10, 2018 SLIDER, TELANGANA
698
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ గల్లంతు కాబోతోంది. అధికార టీఆర్ఎస్‌లోనికి జంప్ అయ్యేందుకు ఆ మాజీ మంత్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం.అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మండవ వెంకటేశ్వరరావును అధికార టీఆర్ఎస్ పార్టీ లోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నారని సమాచారం .మండవ గతంలో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్ రూరల్ …
Read More »
KSR
January 9, 2018 SLIDER, TELANGANA
639
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగాఅయన మాట్లాడుతూ..మొదటగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు.బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల …
Read More »