KSR
January 9, 2018 ANDHRAPRADESH, SLIDER
585
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 58 వ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో 58 వ రోజుకు సంబంధించిన పాదయాత్ర షెడ్యూల్ విడుదలయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పరపల్లెలో ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పైన జీతివానిఒడ్డులో స్వాగతం పలుకుతారు. తర్వాత కింద జీతివాని ఒడ్డు నుంచి జక్కిదోన, గంటవారిపల్లె, బొట్లవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగిస్తారు. బొట్లవారి పల్లెలో …
Read More »
KSR
January 9, 2018 SLIDER, TELANGANA
702
తెలంగాణలో నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ వరుసగా రెండో రోజూ ఇవాళ సమావేశమైంది. ప్రగతి భవన్ లో ఉదయం జరిగినఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్ట రూపకల్పనలో తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చర్చించారు. సర్పంచ్‌ల చేతికే కార్య నిర్వహణాధికారాలను పూర్తిగా …
Read More »
KSR
January 9, 2018 ANDHRAPRADESH, SLIDER
943
ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తలోకేక్కరు.వివరాల్లోకేల్తే..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు.ప్రస్తుతం ఈ …
Read More »
KSR
January 9, 2018 TELANGANA
698
తెలంగాణ రాష్ట్రంలోనే సిద్ధిపేట మున్సిపాలిటీ నెంబర్ వన్..రేపటి ఆదర్శవంతమైన సిద్ధిపేట నిర్మాణానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఎల్ఆర్ఎస్ ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 6899 దరఖాస్తులకు 1534 దరఖాస్తులు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి వారంలో 300 నుంచి 400 …
Read More »
KSR
January 9, 2018 SLIDER, TELANGANA
571
హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. నల్లగండ్ల రేడియల్ రోడ్‌కు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఔటర్ కు వెలుపల 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. గ్రోత్ కారీడార్‌ను …
Read More »
KSR
January 9, 2018 SLIDER, TELANGANA
794
స్వరాష్ట్రం కోసం పోరాడిన నాటి ఆకాంక్షలన్నీ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్లగండ్ల రేడియల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రేడియల్ రోడ్లు పూర్తయితే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్నామో అది సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కరెంట్ సమస్యను అధిగమించారని అదే రీతిలో మిగతా అంశాలకు సైతం పరిష్కారం చూపుతున్నారని చెరు. రూ.350 కోట్ల రూపాయలతో రోడ్స్ …
Read More »
KSR
January 9, 2018 MOVIES, SLIDER
714
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాట వివాదాల్లో చిక్కుకుంది. తమ మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని న్యాయవాది కోటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను తొలగించాలని, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రచయిత, నిర్మాతపై చర్యలకు డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ గొంతు సవరించుకొని పాడిన ఈ పాట వివాదాల్లో …
Read More »
KSR
January 9, 2018 SLIDER, TELANGANA
758
తెలంగాణ రాష్ట్రంలో 55% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందరినీ బతికించేది వ్యవసాయమే..అన్నింటికీ మూలం నీళ్లే, ఆ నీళ్లేకోసమే సీఎం కేసీఆర్ నిద్రలేని రాత్రులతో ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారని జగదీష్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట మార్కెట్ యార్డ్ నుండి ఖమ్మం రోడ్ వరకు రైతుల సౌకర్యం కోసం రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన …
Read More »
KSR
January 9, 2018 NATIONAL, SLIDER
1,212
అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలకు భారీ ఊరట లభించింది. హెచ్-1బీ వీసాల పొడగింపు విధానంలో మార్పులు ఉండబోదని అమెరికా స్పష్టంచేసింది. హెచ్-1బీ వీసా పొడగింపు నిబంధనలను మరింత కఠినతరం చేసే యోచనలో అమెరికా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీసాల పొడగింపుని నిలిపివేయడం ద్వారా అమెరికాలో పనిచేస్తున్న పలువురు ఐటీ నిపుణులను వారివారి స్వదేశాలకు తిప్పిపంపాలని శ్వేతసౌదం వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అక్కడుంటున్న దాదాపు 7.5 లక్షల మంది …
Read More »
KSR
January 9, 2018 TELANGANA
888
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర సందర్బంగా “శ్రీ సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర”ను తెలంగాణ జాగృతి పాటల రూపంలో ఆడీయో సీడీగా అందిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చే జనవరి 7న ఆవిష్కరించబడ్డ ఈ సీడీలోని పాటలను జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను రచించారు. “సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర” సీడీ ని దిగువ లింక్ లో వినవచ్చు. …
Read More »