KSR
January 7, 2018 TELANGANA
716
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ఇందులో భాగంగా మేడారం జాతర కోసం స్పెషల్ గా నాలుగు వేల బస్సులను నడుపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించారు అధికారులు. ఈ సారి జాతర సమయంలో …
Read More »
KSR
January 7, 2018 SLIDER, TELANGANA
721
కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ పదానికి మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో ప్రధాన నగరమైన కరీంనగర్‌లో చేపట్టే అభివృద్ధికి ఈ పేరును పథకానికి కేసీఆర్ (కరీంనగర్ సిటీ రినోవేషన్) అని పేరుపెట్టారు. రూ.250 కోట్లతో చేపట్టబోయే పనులు రేపు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మౌళిక సదుపాయలు మెరుగుపర్చడంతో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుస్తున్నట్లు తెలిపారు. కాగా, ఐటీని రాష్ట్రంలోని …
Read More »
KSR
January 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
964
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు కాంగ్రెస్ తీరును బట్టబయలు చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడాన్ని పురస్కరిస్తూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. `తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది పెద్ద ఎత్తున విద్యుత్ …
Read More »
KSR
January 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
797
సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యక్ష వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్‌కు పలు ప్రశ్నలు సంధించిన కత్తి మహేష్ ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. ‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ …
Read More »
KSR
January 7, 2018 ANDHRAPRADESH, MOVIES, SLIDER
729
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురిపై ఇన్నాళ్లు టీవీ చర్చల్లో, ఫేస్‌బుక్ పోస్టులలో విమర్శలు గుప్పించిన కత్తి మహేష్ సినీ విమర్శకుడు కత్తిమహేష్ రూటు మార్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించిన మహేష్… పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. అదేరీతిలో సినీ నటి పూనం కౌర్‌పైనా ఘాటు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనపై, తన …
Read More »
KSR
January 7, 2018 POLITICS, SLIDER, TELANGANA
744
ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భానుప్రసాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇపుడు వారి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండగా స్వామినాథన్ కమిటీ సిఫారసులను పెడచెవిన బెట్టిన కాంగ్రెస్ నేతలు ఇపుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. `అధికారం లో ఉండగా …
Read More »
bhaskar
January 7, 2018 ANDHRAPRADESH, POLITICS
947
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి మారెప్ప విమర్శల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యమనేది, ఆత్మగౌరవమనేది, రాజ్యాంగ బద్దమైన పాలనను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీరామార్ అని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందన్నారు. ఇక జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. జగన్ ది.. …
Read More »
rameshbabu
January 7, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
765
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే పరవాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నికల హామీల గురించి!.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినప్పటికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తానని హామీ …
Read More »
bhaskar
January 7, 2018 MOVIES
941
ఈ మధ్య కాలంలో అటు బహిరంగంగానే కాకుండా.. ఇటు సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైరం నడుస్తుందంటూ వార్తలు వెల్లువెత్తుతున్న మాట తెలిసిందే. అంతేగాక, ఇటీవల అల్లు అర్జున్ పలు ఫంక్షన్లకు హాజరై మాట్లాడుతుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి చెప్పమంటే.. చెప్పను బ్రదర్ అంటూ .. పవర్ స్టార్ అభిమానులకు యాంటీ అయ్యాడు స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ …
Read More »
rameshbabu
January 7, 2018 MOVIES, SLIDER
3,849
శ్రియ ఒకప్పుడు తన అందచందాలతో టాలీవుడ్ ఇండస్ట్రీను ఒక ఊపు ఊపిన సన్నజాజి నడుము ఉన్న సుందరి .కుర్ర హీరో దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరి సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అమ్మడు .ఒకవైపు వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ముద్దుగుమ్మ . అయితే గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు లేవు …
Read More »