KSR
January 5, 2018 ANDHRAPRADESH, SLIDER
717
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చిన్నరాజప్పకు భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం విశాఖపట్నం నుంచి నర్సీ పట్నం వెళ్ళుతున్న క్రమంలో తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలోని ఒక వాహనం దగ్ధమైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై డిప్యూటీ సీఎం కారును అపడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే దగ్గదమైన కారులో …
Read More »
rameshbabu
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,113
ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …
Read More »
siva
January 5, 2018 ANDHRAPRADESH, CRIME
1,143
కర్నూల్ జిల్లా పత్తికొండలో మరోసారి కలకలం రేగింది. హోసూరు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో అటు ప్రజలు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన నెట్టెప్ప అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. క్షతగాత్రున్ని బంధువులు హుటాహుటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాధితుడు చేప్పిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామంలోని వాగు సమీపంలో …
Read More »
bhaskar
January 5, 2018 CRIME, MOVIES
1,124
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, ఇవాళ గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇలా గజల్ శ్రీనివాస్ కేసు విచారణ జరుగుతోంది. …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
754
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మలక్ పేట నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన వికలాంగుల జాతీయ పార్క్‌ను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ రూ. 2 కోట్ల నిధులతో కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం దేశంలోనే ప్రథమంగా ఈ పార్క్ …
Read More »
rameshbabu
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
974
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో యాబై నాలుగురోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో గురువారం …
Read More »
siva
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,027
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ తో వారి సమస్యలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కలికిరి మండలంలోని చెరువుముందరపల్లె వద్ద జగన్ మాట్లడుతూ..వచ్చే ఎన్నికల్లో …
Read More »
bhaskar
January 5, 2018 MOVIES
894
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటూ …
Read More »
bhaskar
January 5, 2018 ANDHRAPRADESH, POLITICS
1,046
బీజేపికి చెందిన ఓ మహిళా నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే వెనకడుగు వేస్తోంది. అయితే, గతంలో తనకు కడప జిల్లా రాజకీయాలు పెద్దగా తెలీయకపోయినా.. బీజేపీ నేతల సూచన మేరకు 2004 సాదారణ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓటమిని చవిచూసింది బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి. అయితే, 2004 సాదారణ ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి …
Read More »
KSR
January 5, 2018 MOVIES, SLIDER
735
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రదీప్ పై షోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే .. ఈ నేపధ్యంలో తాజాగా ప్రదీప్ తన పేస్ బుక్ ఖాతా లో ఒక వీడియో …
Read More »