siva
January 2, 2018 ANDHRAPRADESH
1,018
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు కొడుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రని చేసేందుకే విజయవాడలోని కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. …
Read More »
rameshbabu
January 2, 2018 ANDHRAPRADESH, SLIDER
2,659
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …
Read More »
KSR
January 2, 2018 POLITICS, SLIDER, TELANGANA
817
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది .ఏకంగా ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అసలు తమ పార్టీలో బాహుబలి ఎవరని, రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చిందనడాన్ని తాను అంగీకరించనని ఆమె …
Read More »
KSR
January 2, 2018 POLITICS, SLIDER, TELANGANA
743
నూతన సంవత్సర సందర్బంగా నిన్న జనసేన అధినేత , ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్‌ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్, …
Read More »
KSR
January 2, 2018 MOVIES, SLIDER
809
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ ఇవాళ నిర్వహించిన …
Read More »
siva
January 2, 2018 MOVIES
893
తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »
KSR
January 2, 2018 SLIDER, TELANGANA
887
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …
Read More »
rameshbabu
January 2, 2018 ANDHRAPRADESH, MOVIES, SLIDER
1,067
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మహేష్ తాజాగా మరోసారి జనసేన అధినేత పై కత్తి దూశాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఇదే విషయం …
Read More »
rameshbabu
January 2, 2018 ANDHRAPRADESH, SLIDER
660
ఏపీలో ఇప్పుడు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది .ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటూ సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వార్త తీవ్ర ఉత్కంఠను లేపుతుంది.రాష్ట్రంలో డీ ఫార్మాకు చెందిన విద్యార్ధినులు తమ హక్కులకై పోరాడుతున్న సంగతి తెల్సిందే .తమ సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని మెడకు ఉరి …
Read More »
KSR
January 2, 2018 TELANGANA
669
ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు చేపట్టిన మన ఊరు -మన ఎమ్మెల్యే కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన లబిస్తుంది . ప్రతిక్షణం ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం తో పాటు వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చొరవ చూపుతున్నారు .తమ సమస్యలను తమ ఎమ్మెల్యే నే దగ్గరుండి మరి పరిష్కరిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు …
Read More »