rameshbabu
January 1, 2018 SLIDER, TELANGANA
723
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆయన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మంత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి కేక్ కట్ చేయించి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.
Read More »
rameshbabu
January 1, 2018 TELANGANA
903
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఒకవైపు ప్రపంచం అంతటా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక పాప మాత్రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో ఫోటో దిగడానికి ఎన్నో ఏండ్లు నుండి ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆ మంత్రే స్వయంగా ఆ పాప చదువుతున్న బడికి వెళ్ళితే ఎలా ఉంటుంది.దేవుడే దిగొచ్చి వరమిచ్చినట్లు …
Read More »
bhaskar
January 1, 2018 ANDHRAPRADESH, POLITICS
1,012
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి, రూ.16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేశాం, పరిశ్రమలను తీసుకురావడంతో విజయవంతమయ్యాం, అలాగే, అవినీతిని నిర్మూలించగలిగామని టీడీపీ నేత, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేస్తారా అన్న ప్రశ్నకు అంబికా కృష్ణ సమాధానమిస్తూ.. జనసేన పార్టీపై …
Read More »
rameshbabu
January 1, 2018 SLIDER, TELANGANA
941
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి .ప్రధాన ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్.అయితే 2019ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ ఏడాదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2 తారిఖుతో ముగియనున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు గల్లంతై సూచనలే ఎక్కువగా …
Read More »
rameshbabu
January 1, 2018 MOVIES, Movies of 2017, SLIDER
9,194
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన ఇరు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.అయితే కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ పోలీసులు సరికొత్త నియమాలు నిబంధనలు విధించిన సంగతి తెల్సిందే . రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ బ్రీత్ ఎన్ లైజర్ లో నూట …
Read More »
rameshbabu
December 31, 2017 SLIDER, TELANGANA
943
తెలంగాణ రాష్ట్రంలో నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ నివాసంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎంపీ వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచామన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బలహీనవర్గాలు …
Read More »
rameshbabu
December 31, 2017 SLIDER, TELANGANA
1,225
పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన రెడ్డి సేవా సమితి భవనాన్ని ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. కులాల ప్రాతిపదికన కాకుండా పేదల ఆధారంగా రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని …
Read More »
siva
December 31, 2017 ANDHRAPRADESH
1,092
వైసీపీ అదినేత జగన్ పాదయాత్రతో వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నుండి టీడీపీలోకి చేరినా వారు తిరిగి మళ్లీ వైసీపీలోకి చేరుతున్నారు. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను …
Read More »
siva
December 31, 2017 CRIME
1,216
అతి దారుణంగా రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైనా బాధితురాలు.. గాయాలతో చికిత్స పొందుతూ ఇటీవలే మరణించింది. రష్యాకు చెందిన 33 ఏళ్ల బ్రమినా కాస్మోటిక్ రిప్రజెంటేటివ్‌గా పని చేసేది. రెండేళ్ల కిందట గిజార్ జియాంగరీవ్ అనే రేపిస్ట్ ఆమెపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టాడు. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. కత్తితో బెదిరించాడు. తర్వాత చెట్టు కొమ్మను ఆమె మర్మాంగాల్లోకి నెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. 2015లో జరిగిన అత్యంత క్రూరమైన ఈ …
Read More »
KSR
December 31, 2017 SLIDER, TELANGANA
1,235
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చార్జీలు లేకుండా ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోనున్నది. తెలంగాణ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. ఈ క్రమంలో రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. …
Read More »