siva
December 30, 2017 ANDHRAPRADESH
941
2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు …
Read More »
KSR
December 30, 2017 TELANGANA
727
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జూలపల్లి టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, సింగిల్‌విండో చైర్మన్ నల్ల మనోహర్‌రెడ్డి అన్నారు.జూలపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మడ్డి శ్రావణ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా అయన హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందించి అనగారిన వర్గాల …
Read More »
KSR
December 30, 2017 TELANGANA
687
విజయ డెయిరీ కార్మికుల సమస్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేస్తుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు సంబంధించిన 2.17 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రోత్సాహకాల కోసం ఏడాదికి రూ. …
Read More »
KSR
December 30, 2017 TELANGANA
778
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ వీ6లోని తీన్మార్ వార్తల్లో వచ్చే బిత్తిరి సత్తి స్వయంగా పాడటమే కాకుండా ఏకంగా నటించిన ఒక వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. యూ ట్యూబ్ లో విడుదల అయిన 12 గంటల్లోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అటు పవన్ పాట, ఇటు బిత్తిరి సత్తి పాట మారుమోగనున్నాయి. మిట్టపల్లి సురేందర్ రాసిన …
Read More »
KSR
December 30, 2017 SLIDER, TELANGANA
710
పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి, కరీంనగర్ నుంచి మానేరు వరకు 4 లేన్ల రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. మూడేళ్లలోనే 3 …
Read More »
KSR
December 30, 2017 SLIDER, TELANGANA
925
సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్నితెలంగాణ రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు . 2017 పోలీసు శాఖ ప్రగతిని మీడియాకు అయన వెల్లడించారు. వ్యవస్థీకృత నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసుశాఖ మొదటి స్థానంలో ఉందని అయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహా పోలీసింగ్ ను రాష్ట్రమంతటా విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. జీఈఎస్, ప్రపంచ తెలుగు మహాసభలను …
Read More »
siva
December 30, 2017 ANDHRAPRADESH
1,008
ఏపీలో జనసేన పార్టీ పెట్టి దూసుకుపోవాలన్న యోచనలో వున్న పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రపై సంఛలన వాఖ్యలు చేశారు . అంతేగాక 2019 ఎన్నికల తర్వాత సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు.. పవన్ జాతకం ఆయన రాజకీయ జీవితానికి అనుకూలంగా లేదని ఒక టీవీ ఛానల్ లో డిబేట్ కోసం వచ్చిన వేణుస్వామి అనే ప్రముఖ జ్యోతిష్యుడు చేప్పాడు. అంతేగాక కేవలం రెండేరెండు మాటల్లో …
Read More »
bhaskar
December 30, 2017 ANDHRAPRADESH, MOVIES
966
మొన్నటి వరకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై మళ్లీ విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. నా పర్సనల్ ప్లేస్‌లో.. అంటే నేను ఎక్కడో ఒక బీరు …
Read More »
KSR
December 30, 2017 TELANGANA
693
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది . 2007 బ్యాచ్ కు చెందిన 231మంది SIలను CIలుగా ప్రమోట్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు. హైదరాబాద్ లోని అన్నిజోన్ల కమిషనరేట్లతో పాటు, జిల్లాలు, ఇంటెలిజెన్స్, సివిల్, ACB, ఇతర డిపార్ట్ మెంట్లలోని SIలకు CIలుగా ప్రమోషన్ ఇచ్చారు.
Read More »
bhaskar
December 30, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS
945
టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తడబడ్డాడు. ఇటీవలే విజయవాడలో జరిగిన జయసింహా చిత్రం ఆడియో ఫంక్షన్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన బాలకృష్ణ.. నిన్న అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తడబడ్డాడు. అసలు తాను మాట్లాడుతున్నది.. తనకైనా అర్థమవుతుందా..? అన్న రీతిలో …
Read More »