KSR
December 29, 2017 TELANGANA
691
తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More »
KSR
December 29, 2017 TELANGANA
550
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగార పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనాల సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ స్థాయిలో గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.
Read More »
siva
December 29, 2017 NATIONAL
942
ఆవేశంతో చేసే పనులు కొన్ని మనకే చూట్టు కుంటాయి. కనుక మనం కొంచెం ఆలోచించి ఇతరులతో ప్రవర్తించాలి. అది సాదరణ వ్యక్తి అయిన రాజకీయ నాయకుడైన ,సెలబ్రీటి అయిన. అయితే ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారి. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …
Read More »
rameshbabu
December 29, 2017 MOVIES, SLIDER
971
టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు ,ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనసత్వం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెల్సిన ప్రతి ఒక్కరు అనే మాట .ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో త్రివిక్రమ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట దగ్గరలో ఉన్న సాయి బాబా ఆలయం దగ్గర ఉన్న ఒక రూమ్ లో అద్దెకు ఉండేవాడు . అప్పట్లో ప్రస్తుత హీరో …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
751
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 92 శాతం పూర్తి అయిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహముద్ అలీ అన్నారు.ఇవాళ సచివాలయంలో అయన మాట్లాడుతూ..జనవరి 26 న రైతులకు ఈ పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు.ఈ-పాస్ పుస్తకంతో రైతులకు అన్ని విధాలా ఉపయోగం ఉంటుందన్నారు. ఈ-పాస్ పుస్తకం రూపకల్పనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాస్ పుస్తకం రైతుకు భరోసా కల్పిస్తుందని …
Read More »
rameshbabu
December 29, 2017 MOVIES, SLIDER
840
మాస్ మహారాజు రవితేజ ఒకప్పుడు వరస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేశాడు .ఆ తర్వాత సరైన హిట్ లేక సతమతవుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీతో మరోసారి టాప్ గేర్ లోకి వచ్చాడు .తాజాగా రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ ,వల్లభనేని వంశీ నిర్మాతలుగా వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి …
Read More »
rameshbabu
December 29, 2017 TECHNOLOGY
2,215
ఇండియా టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన జియోకు పోటిగా ప్రముఖ టెలికాం దిగ్గజం అయిన ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రవేశపెట్టింది .జియో కేవలం తొంబై తొమ్మిది రూపాయల రీచార్జ్ తో పద్నాలుగు రోజుల వ్యాలిడిటీతో 2.1 జీబీ డేటా ఆఫర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .తాజాగా ఎయిర్టెల్ జియోకి ధీటుగా ఐదు రూపాయలు తగ్గించి కేవలం తొంబై మూడు రూపాయలకే రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.దీని ద్వారా …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
693
ఎన్నో ఒడిదొడుకులు, మార్పులు అయిన తరువాత మెట్రో రైలు కల సాకరామైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సందర్బంగా అయన మీడియా తో మాట్లాడారు..ప్రారంభమైన నెల రోజుల్లోనే మెట్రో రైలు పై అన్ని వర్గాల ప్రజలనుండి మంచి స్పందన వస్తుందన్నారు.నెల రోజుల్లో 32.25లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపారు ..పీపీపీలో ఈ ప్రాజెక్టు సాద్యం కాదని చాలా మంది …
Read More »
KSR
December 29, 2017 SLIDER, TELANGANA
782
ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగాల్సిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పై కొందరు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వంత్రంత్ర సంస్థ అని…సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యే సదస్సు నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటుంది తప్ప రాష్ట్ర …
Read More »
bhaskar
December 29, 2017 MOVIES
1,041
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో పవర్ స్టార్‌కు సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతోంది. అదే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల విషయం. ఇప్పటికే ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ అందులో మొదటి భార్య నందిని, రెండో భార్య రేణుదేశాయ్ కాగా,, వారిద్దరికీ పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు …
Read More »