rameshbabu
December 17, 2017 MOVIES, Sensational face 2017
942
టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను …
Read More »
KSR
December 17, 2017 SPORTS
1,953
వైజాగ్ లో శ్రీలంక వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లకు 215 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ విజయం సాధించాలంటే 216 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక బ్యాట్స్ మెన్లు ఉపుల్ తరంగ 95 పరుగులు, సమర విక్రమ 42 పరుగులు చేయగా, మాథ్యూస్, గుణరత్నెలు 17 పరుగుల చొప్పున చేశారు. భారత్ …
Read More »
KSR
December 17, 2017 SLIDER, TELANGANA
746
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి …
Read More »
KSR
December 17, 2017 SLIDER, TELANGANA
1,094
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలు, 17 రాష్ర్టాలు, …
Read More »
siva
December 17, 2017 First time in tollywood, MOVIES
1,362
‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ జనవరి లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంబోలో వస్తున్నా‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి …
Read More »
siva
December 17, 2017 MOVIES, Movies of 2017
9,631
ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే ఇండస్ట్రీకి ఆ కళే వేరు. వచ్చిన ప్రతీ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తుంది ఇండస్ట్రీ. అయితే ప్రతీ పెద్ద సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే హిట్ కళలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని సినిమాలు అనూహ్యంగా భారీ హిట్స్ సాధిస్తాయి. ఈ సంవత్సరం చిన్న, పెద్దా సినిమాలు చాలా వరకూ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ సినిమాల్లో …
Read More »
siva
December 17, 2017 First time in tollywood, MOVIES
1,185
బాహుబలి సినిమా తరువాత యాక్షన్ తరహా సినిమాతో అభిమానులను మురిపించేందుకు ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్ వ్యవహారంపై ఇప్పుడు అటు బాలీవుడ్‌డు, ఇటు టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో …
Read More »
KSR
December 17, 2017 SLIDER, TELANGANA
911
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో కొలువుదీరిన కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో ఉదయం 10.45 గంటలకు కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర ఉప శాసన సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ వెంకటేశ్వర్లు, జెడ్పీ రాజమణి, జనగామ ఎమ్మెల్యే యాదిరెడ్డి, …
Read More »
siva
December 17, 2017 MOVIES, Movies of 2017
9,403
సైమా వేదికపై తన తాజా చిత్రం ‘హలో’ మూవీలోని ‘ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హలో’. అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను …
Read More »
siva
December 17, 2017 MOVIES, Movies of 2017
1,369
కింగ్ నాగార్జున ఇప్పుడు అఖిల్ కెరీర్ మీద విపరీతంగా దృష్టి పెట్టి దగ్గరుండి మరీ తీయిస్తున్న సినిమా – హలో! ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త విశేషాలు తెలుస్తున్నాయి. అదిరిపోయే బిజినెస్ ఆఫర్ల దగ్గర నుంచి అమెరికాలో అఖిల్ ప్రమోషన్ల వరకూ చాలా విశేషాలతో ‘హలో’ మనల్ని పలకరిస్తోంది. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ లాంటి మంచి హిట్ ఇచ్చి ఏయన్నార్ చివరి సినిమాగా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే చిత్రాన్ని …
Read More »