KSR
December 16, 2017 SLIDER, TELANGANA
1,207
రాష్ట్ర ఐటీ,పురపాలకశాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రసంగానికి బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతినగర్ ప్రజలు ఫిదా అయ్యారు. శనివారం కొంపల్లిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హమార షహర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకులు, అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా పౌరులు సైతం బాధ్యాతయుతంగా వ్యవహారిస్తే ఆయా కాలనీలు, బస్తీలు సమస్యలు లేని ప్రాంతాలుగా ఆదర్శవంతంగా రూపొందుతాయని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా …
Read More »
siva
December 16, 2017 MOVIES, SLIDER
897
టాలీవుడ్‌లో ఒక దశాబ్దం నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హవానే నడిచింది. ఇతను చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలకి తన మ్యూజిక్ అందించి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. తన మ్యూజిక్‌తో మేజిక్ చేసిన దేవి.. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇతనికి ఇప్పటికి ఫాన్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందించగల సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ …
Read More »
siva
December 16, 2017 MOVIES, SLIDER
1,001
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాలో చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ షో ప్రారంభానికి ముందు చాలా కామెంట్లు వచ్చినా సరే ఫైనల్‌గా షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇయర్ ఎండింగ్‌లో ఈ ఇయర్ గూగుల్ అత్యధికంగా వెతికిన ప్రోగ్రాం లలో బిగ్ బాస్ తెలుగుకు ఆరో స్థానం దక్కించుకుంది. గూగుల్ సెర్చింగ్‌లో తెలుగు టీవీ …
Read More »
siva
December 16, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
988
వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు బండ్ల గణేష్ పైన పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అతనిని …
Read More »
siva
December 16, 2017 MOVIES
925
ఆత్మహత్య చేసేుకున్న హాస్య నటుడు విజయ్ సాయి కేసులో మరో సంచలన అంశం బయటకొచ్చింది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనిత మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ …
Read More »
siva
December 16, 2017 MOVIES, Movies of 2017, SLIDER
937
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంతో మెగా హీరో రామ్ చరణ్.. అక్కినేని వారి కోడలు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.. ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అయితే రంగస్థలం …
Read More »
siva
December 16, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,020
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి జగన్ పాదయాత్రను పక్కదారి పట్టించడానికి అధికార టీడీపీ గుంటనక్క పనులు చేస్తున్నారు. దీంతో జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బజాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. రోజా మాట్లాడుతూ జగన్ కనుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి …
Read More »
siva
December 16, 2017 ANDHRAPRADESH
1,640
రాజనీతి బొమ్మ అచ్చు అవ్వొచ్చు-అచ్చు బొమ్మ అవ్వొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. నాడు భాయీ.. బాయీ అనుకున్న వారే నేడు శత్రువులుగా మారిపోవడం చాలా కామన్. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి పాలిటిక్సే ఏపీలో జరగనున్నాయనే వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
1,310
“ఏ గతి రచియించినను సమకాలీనులు మెచ్చరే ” అని విజయవిలాసం గ్రంధకర్త చేమకూర వెంకట కవి వాపోయారు. మనం ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినా, ఎన్ని కావ్యాలను రాసినా, ప్రపంచం మొత్తం మనను ప్రశంసించినా, మన సాటి సాహిత్యవేత్తలు అభినందించరు. ఆ జాడ్యం అప్పుడూ ఇప్పుడూ ఉన్నది. ఒక కవి, రచయిత రాసిన సాహిత్యాన్ని మరో కవి, రచయితలు చదవడం అరుదు. పుస్తకానికి ముందు మాట రాసివ్వమని ఎవరైనా సీనియర్ …
Read More »
siva
December 16, 2017 ANDHRAPRADESH
1,017
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్ జగన్ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు జగన్ కు చెప్పుకున్నారు. ఈ …
Read More »