KSR
December 11, 2017 CRIME, SLIDER
976
ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి కేసులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. విజయ్ తండ్రి కెవి సుబ్బారావు ఓ వార్త చానల్తో మాట్లాడుతూ..తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని అయన ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త …
Read More »
KSR
December 11, 2017 SLIDER, TELANGANA
628
గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాలుగు నెలల్లో 31 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పర్యటించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గందమల్ల బస్వపురం రిజర్వాయర్ పనులు పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అభివృద్ధిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు …
Read More »
siva
December 11, 2017 ANDHRAPRADESH
809
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ 33వ రోజున రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ …
Read More »
siva
December 11, 2017 MOVIES, SLIDER
1,004
ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు విజయ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ఆత్మహత్య వ్యవహారంలో మాత్రం అనేక మలుపులు తిరుగుతున్నాయి. తన చావుకు ముందు తీసుకున్న ఫోన్ వీడియో పోలీసుల చేతికి చిక్కడంతో విజయ్ సూసైడ్ రకరకాల ట్విస్ట్‌లు ఇస్తోంది. ఆ వీడియోలో తన ఆత్మహత్యకు కారణం తన భార్య వనితతో పాటు, ప్రముఖ పారిశ్రామిక సంస్థ నవయుగ ఇన్ ప్రా డైరెక్టర్ శశిధర్ కారణమని విజయ్ …
Read More »
siva
December 11, 2017 MOVIES
976
ఈ మధ్య హాట్ హాట్ గా కనిపించడం, సినిమాల్లో ఎక్స్ పోజింగ్ డోసు పెంచడం మాత్రమేకాదు… మాటల్లో కూడా ఘాటు పెంచింది అమలపాల్. భర్తతో విడాకులు అయిన దగ్గర నుంచి అమల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన మీద తనే హాటు జోకులు ఏసుకునేంత స్థాయికి ఎదిగిపోయింది అమల. ఆ మధ్య సుచీ లీక్స్ లో అమల పేరు బాగా నలిగింది కదా.. ఆ వ్యవహారాన్ని అంతా మరిచిపోయాకా …
Read More »
siva
December 11, 2017 MOVIES, SLIDER
882
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి ముందు విజయ్ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారని… సంఘటన స్థలంలో పోలీసులు విజయ్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించారని.. దీంతో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియోలో తన చావుకు గల కారణాలను విజయ్ స్పష్టంగా వివరించారు. …
Read More »
siva
December 11, 2017 MOVIES, SLIDER, SPORTS
1,066
టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వారి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కలిసి విదేశాలకు వెళ్లారని.. కోహ్లి వివాహం గురించి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. జ్యోతిష్కులు మాత్రం వారి పెళ్లి భవిష్యత్తులో పెటాకులు అవుతోందని హెచ్చరిస్తున్నారు. ఎలా ఉంటుందో అంచనా వేసే పనిలో పడ్డారు. పెళ్లయిన తర్వాత …
Read More »
siva
December 11, 2017 MOVIES
1,132
టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే…అయితే విజయ్ తాను చనిపోయే కంటే ముందు సెల్ఫీ వీడియోలో సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. తన చావుకు భార్య వనితనే కారణమని స్పష్టం చేశారు. వాల్ పోస్టర్ సినిమా షూటింగ్‌లో వనిత తనకు పరిచయం అయిందన్నారు. పెళ్లి అయిన తర్వాత వనిత నిజస్వరూపం తెలిసిందన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం.. తన …
Read More »
siva
December 11, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
866
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో కదం తొక్కుతున్నారు. అయితే జగన్‌కు సంబందించిన పర్సనల్ విషయం ఒకటి తాజాగా అక్కినేని వారసుడు సుమంత్ బయట పెట్టిన విషయం తెలిసిందే. స్కూల్ డేస్ నుండే జగన్ సుమంత్‌లు ఇద్దరు మంచి స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుమంత్ మరో విషయాన్ని చెప్పారు. సదరు మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తూ.. …
Read More »
siva
December 11, 2017 MOVIES
830
ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్‌లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్‌లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. అయితే ఏం కష్టం వచ్చిందో టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో …
Read More »