siva
December 11, 2017 MOVIES
921
ఇండస్ట్రీలో కల్లోలం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న టాలీవుడ్ ప్రముఖుల రహస్యం బట్టబయలయ్యాయి.డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్ మెల్లగా తెలుగు సినీ పరిశ్రమపై కన్నేశాడు. దాదాపు నాలుగేళ్ల క్రితమే అతడికి పరిశ్రమతో బంధం ఏర్పడింది. ప్రధానంగా ఎల్‌ఎస్డీ దిగుమతి చేసుకొని సరఫరా చేసేవాడు. తొలుత ఓ దర్శకుడితో పరిచయం చేసుకున్నాడు. క్రమంగా పరిచయాలను విస్తరించుకుంటూ అనేకమందికి సరఫరా చేయడం ప్రారంభించాడు. డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న సినీ ప్రముఖలను …
Read More »
KSR
December 11, 2017 CRIME
718
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలోదళితులపై దాడి కేసు నిందితుడు భరత్ రెడ్డి నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సోషల్ మీడియాలో భరత్ రెడ్డి దాడి వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. విషయం బయటకు పొక్కడంతో భరత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భరత్ రెడ్డి 20 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Read More »
bhaskar
December 11, 2017 ANDHRAPRADESH, POLITICS
1,015
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన తాజా చిత్రం అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి అనంతరం ఉత్తరాంధ్రలో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఓ వైపు పవన్ కల్యాన్ తన పర్యటనలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై స్పందించని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. మరో వైపు సినీ క్రిటిక్ …
Read More »
KSR
December 10, 2017 SLIDER, TELANGANA
740
వచ్చే ఉగాది నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లనీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయతీ శివారు రాకాశితండ వద్ద ఆకేరుపై రూ.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం కం బ్రిడ్జీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు జరిగి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడినప్పుడే వెనకబడిన గ్రామాలు సైతం …
Read More »
KSR
December 10, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,223
ప్రజసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కార్యకర్తలు , అభిమానులు ఘనస్వాగతం పలికారు.పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్ జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వ్యవస్థలో విశ్వసనీయత రావాలన్నా, రాజకీయాలు మారాలన్నా.. అబద్ధాలు చెప్తూ , మోసాలు చేసే చంద్రబాబు పాలన …
Read More »
KSR
December 10, 2017 ANDHRAPRADESH, SLIDER
613
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
Read More »
KSR
December 10, 2017 POLITICS, TELANGANA
684
కేసీఆర్ నవంబర్ 29నాడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లనే డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని తెరాస డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ బాబు ఆకుల అన్నారు. డెన్మార్క్ లో నిన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉపాధ్యక్షుడు సతీష్ గామినేని ఆధ్వర్యంలో దీక్ష దివాస్ నిర్వహించారు. శ్యామ్ మాట్లాడుతూ ఉద్యమ సమయం లో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని అంతిమ …
Read More »
rameshbabu
December 10, 2017 SLIDER, TELANGANA
806
తెలంగాణ రాష్ట్రంలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి …అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు . అంతే కాకుండా స్థానిక అధికార …
Read More »
KSR
December 10, 2017 SLIDER, TELANGANA
782
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా గాంధీభవన్లో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీ నాలుగు ఏండ్లు ఏమి చేయలేదు .అంత కాంగ్రెస్ పార్టీనే చేసింది .దేశానికి స్వాతంత్రం తెచ్చింది .తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది .నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది అని ఇలా కాంగ్రెస్ చేసిన పనులను ఆయన ఏకరువు పెట్టారు .వీటిపై రాష్ట్ర భారీ …
Read More »
rameshbabu
December 10, 2017 POLITICS, SLIDER, TELANGANA
836
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని …
Read More »