siva
December 8, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
859
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పైకి తెగ హడావుడి చేసినా పవన్‌ని పెద్ద డమ్మీగా చూసేవారట.. ఆ దెబ్బతో పవన్ కన్నీళ్ళు పెట్టుకునే వారని.. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసిన వారిపై పగ తీర్చుకోవడానికే పవన్ పార్టీ పెట్టారని స్వయంగా పవన్ చెప్పడంతో ఆయన అభిమానులు సైతం …
Read More »
rameshbabu
December 8, 2017 ANDHRAPRADESH, SLIDER
1,100
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శుక్రవారం ప్రకటించారు .ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విలువ ప్రకారమే తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నట్లు నారా లోకేష్ నాయుడు మీడియాకు తెలిపారు . ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు …
Read More »
siva
December 8, 2017 ANDHRAPRADESH, SLIDER
1,071
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా సాక్షీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పారు. ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలమ్మలు వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా అని ప్రశ్నించగా… జగన్ ఆశక్తికర సమాధానం చెప్పారు. తమ కుటుంబంలో ఉన్న బందం చాలా బలమైనదని ఆయన అన్నారు. అమ్మ, షర్మిల ఇద్దరూ నా కోసం ఏమైనా …
Read More »
siva
December 8, 2017 ANDHRAPRADESH
913
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని మంత్రి తెలిపారు. హెరిటేజ్ సంస్థ రూ. 2,600 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని మంత్రి తెలిపారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆస్తుల వివరాలు …
Read More »
KSR
December 8, 2017 TELANGANA
774
మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ ఉప్పల్ – నాగోల్ మద్య షీ టీమ్ పోలీసులు నిర్వహించిన డేకాయ్ అపరేషన్లో అంబర్‌పేట్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ నివాసి ఎన్. నరసింహ తన మోబైల్ ఫోన్ ద్వారా మెట్రో రైలులో తన ఎదురు సీట్‌లో కూర్చొని ప్రయాణిస్తున్న అమ్మాయిల ఫొటోలు తీస్తూ పట్టుబడ్డాడు. దీన్ని గుర్తించిన షీ టీమ్ బృందం అతడిని అదుపులోకి …
Read More »
rameshbabu
December 8, 2017 MOVIES, SLIDER
944
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .మహాబలిపురం నుండి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి ఆయన కారులో ప్రయాణిస్తున్నారు .ఈ క్రమంలో శోలింగనల్లూరు సిగ్నల్ దగ్గర ఆయన కారు ఏకంగా టిప్పర్ లారీను గుద్దింది . అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది .కారు పూర్తిగా ధ్వంసమైన కానీ ఒక్కసారిగా కార్లోని ఎయిర్ బ్యాగ్స్ …
Read More »
bhaskar
December 8, 2017 LIFE STYLE
2,374
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఇంటర్వ్యూలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతుంటారు. సంస్థలుపెట్టే ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులై చివరకు ఇంటర్వ్యూ సమయానికి చిన్న చిన్న పొరపాట్లు చేయడంతో సమయం వృధా కావడంతోపాటు అవకాశాలను చేజార్చుకుంటుంటారు. ముందుగానే సంస్థకు సంబంధించి, కరెంట్ ఎఫైర్స్ గురించి, వివిధ అంశాల్లో పూర్తి పరిజ్ఞానంతో ఇంటర్వ్యూకు వెళ్లినప్పటికీ.. తీరా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో వెనుదిరిగేవారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. హెచ్ఆర్ …
Read More »
rameshbabu
December 8, 2017 ANDHRAPRADESH, SLIDER
1,062
టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్ నుండి బయటకు వచ్చింది .దీంతో అప్పటికే గుమి గూడిన పవన్ కళ్యాణ్ అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ఎదురుగా వచ్చారు . ఒక్కసారిగా కొన్ని వందల మంది …
Read More »
KSR
December 8, 2017 SLIDER, TELANGANA
932
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా శుభవార్త అందించనుంది..ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో దాదాపు మూడు వేల ఉద్యోగాలు భర్తీ కి ప్రకటనలు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సమాయత్తమవుతున్నది. దాదాపు 1,500 గ్రూప్ 4 పోస్టులు, 700 వీఆర్వో పోస్టులు, 210 డిప్యూటీ సర్వేయర్లు, 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 82 అసిస్టెంట్ ఇంజినీర్లతోపాటు …
Read More »
KSR
December 8, 2017 NATIONAL, SLIDER, TELANGANA
815
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్‌లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి బొల్లారం వస్తున్నారు. …
Read More »