KSR
December 5, 2017 TELANGANA
1,073
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ …
Read More »
siva
December 5, 2017 CRIME
1,141
యావత్తు విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు భువనేశ్వర్‌లో కొందరు స్టూడెంట్స్. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. చేతులతో తాకుతూ నానా ఇబ్బందులు పెట్టారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
638
తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులది కీలకపాత్ర అని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ …టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా, రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు.ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం వల్లే విద్యార్థుల ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కేసులను ఎత్తివేయాలని రావుల డిమాండ్ చేశారు. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
Read More »
siva
December 5, 2017 CRIME
890
దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలిసి కూడ తప్పు చేస్తున్నారు. ఇదే తరహలో తాజాగా 30 సంవత్సరాల మహిళ కట్టుకున్న భర్తపై మర్మాంగాలపై బాగా వేడి వేడి నునే పోసిన ఘటన జరిగింది. వేడి వేడి నూనె పోయడంతో భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై కాలిన గాయాలు అయ్యాయి. అతను ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గాయాలతో బాధపడుతున్న …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
810
డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు . మీ సేవ 10 కోట్ల లావాదేవీలు పూర్తిచేసుకున్న సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. Minister @KTRTRS addressed the Mee Seva Operators at 10 Crore Transactions Celebrations program …
Read More »
rameshbabu
December 5, 2017 ANDHRAPRADESH, SLIDER
1,397
వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …
Read More »
siva
December 5, 2017 ANDHRAPRADESH
997
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
839
రాష్ట్రంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఓడీఎఫ్ జిల్లాలుగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా నిజామాబాద్ జిల్లా కూడా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా (ఓడీఎఫ్)గా నిలిచింది. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా విజయవంతంగా 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత నిజామాబాద్‌ను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. At Open Defecation Free awareness meeting in rajeev gandhi auditorium. …
Read More »
siva
December 5, 2017 MOVIES
866
నేను ఏదో తప్పు చేయడం లేదు..అందరికి తెలియాల్సిన దానినే చేస్తున్న అంటూ సమర్థించుకుంది వివాదస్పద హీరోయిన్ రాఖీ సావంత్. ఏదో విషయంలో వివాదాలను తన వేంటవేసుకోని తిరిగే హీరోయిన్ నిరంతరం వార్తల్లో నిలవడానకి ముందుండే ఈ హీరోయిన్ ఒక కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. దాని ప్రమోషన్ యాడ్ లో రెచ్చిపోయి నటించింది.అయితే ఇంతకముందు కూడ ఈ కండోమ్ యాడ్స్ లో నటించిన సెక్సి భామ సన్నీలియోన్ …
Read More »
KSR
December 5, 2017 SLIDER, TELANGANA
732
భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ రైతులకు పెద్ద ఉపశమనంలాంటిదని మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల తెలంగాణలో తొలి ఓడీఎఫ్ జిల్లాగా నిలినిలువగా…తాజాగా భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన మొదటి జిల్లాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నిలిచింది..ఈ సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. My compliments to @Collector_RSL & Team on being the first district …
Read More »