bhaskar
November 23, 2017 ANDHRAPRADESH, POLITICS
896
చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. …
Read More »
bhaskar
November 23, 2017 ANDHRAPRADESH, POLITICS
1,077
వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో భయాందోళనలో ఉన్న ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ సమస్యలను తెలుసుకునేందుకు జగనన్న వస్తున్నాడని, జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించేందుకు, అలాగే ప్రభుత్వ అరాచక పాలనపై జగనన్నతో చెప్పేందుకు, చంద్రబాబు పాలనతో తమ ప్రాంతాల్లో కుంటుపడిన అభివృద్ధిపై విన్నవించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే కడపలో తన పాదయాత్ర …
Read More »
KSR
November 22, 2017 BHAKTHI, SLIDER
3,220
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి ఇక నుంచి గంటలు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ దేవస్థానం భక్తుల కష్టాలను తీర్చేందుకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వారా కేవలం 2 గంటలలోనే స్వామివారి దర్శనం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం డిసెంబర్ 10,12 తేదీలలో ప్రయోగత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా నిత్యం 22వేల నుంచి 38 …
Read More »
KSR
November 22, 2017 SLIDER, TELANGANA
1,375
చెరుకు రైతులకు తమ పంటకు లాభసాటి ధర చెల్లించాలని చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కోరారు. రాష్ర్టంలోని చెరుకు అభివృద్ది సంఘాల చైర్మన్లు మరియు ఫాక్టరీల యాజమాన్యాలతో ఈ రోజు సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు న్యాయం చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్న అంశాలను గుర్తిచేశారు. ఈసారి మంచి వర్షాల వలన రాష్రంలో గత ఏడాది …
Read More »
KSR
November 22, 2017 SLIDER, TELANGANA
1,367
నిరుద్యోలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 123 మెకానికల్ సూపర్ వైజర్ ట్రెయినీలు, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read More »
KSR
November 22, 2017 SLIDER, TELANGANA
1,508
తెలంగాణలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రులు కే తారకరామారావు, లక్ష్మారెడ్డిలు ఈరోజు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సచివాలయంలో సమావేశం అయ్యారు. నిన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపినట్లు మంత్రి కే తారకరామరావు అన్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, …
Read More »
KSR
November 22, 2017 SLIDER, TELANGANA
1,296
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పరిణతిని కనబర్చారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రాష్ట్ర స్థితప్రజ్ఞతతో స్పందించారు. వ్యక్తిగతంగా దూషించే వారు, పరుష పదాలు ఉపయోగించే వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ఫేస్‌బుక్ పేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఉదంతాన్ని రాజేశ్ పెండ్లిమడుగు అనే ఓ …
Read More »
KSR
November 22, 2017 SLIDER, TELANGANA
1,202
రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గడచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై ఈరోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థులే కేంద్రంగా, ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా… వచ్చే …
Read More »
KSR
November 22, 2017 SLIDER, TELANGANA
1,822
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణలో 40 రకాల వృక్ష జాతులపై ఇప్పటిదాకా పెంచటం, కొట్టివేత, తరలింపులపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. రైతులకు మరింత మేలు, అదనపు ఆదాయం కల్పించటమే లక్ష్యంగా ఈ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్సిట్ రూల్స్, 1970 నుండి 40 జాతుల చెట్లను మినహాయించి ప్రభుత్వము G.O.Ms.No.31ని అటవీ, …
Read More »
siva
November 22, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
998
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …
Read More »