KSR
November 5, 2017 SLIDER, TELANGANA
635
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇమేజ్ టవర్ నిర్మాణానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ.. ఇమేజ్ టవర్ హైదరాబాద్‌కు మరో మైలురాయి కానుందన్నారు.యానిమేషన్-వీఎఫ్‌ఎక్స్-గేమింగ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. యానిమేషన్-గేమింగ్ రంగాల్లో రాష్ర్టాన్ని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. యానిమేషన్ పరిశ్రమలకు పలు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. వైబ్రంట్ …
Read More »
rameshbabu
November 5, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
748
ఏపీ ప్రతిపక్ష నేత,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నిన్న శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఒక మహిళ చెప్పులేసుకుని జగన్ వెంట వెళ్లారని, ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. హిందూ ధార్మిక ఆచారాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా జగన్ …
Read More »
rameshbabu
November 5, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
695
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ,జగన్ అభిమానుల్లో ఊపు, ఉత్సాహం పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పలు చోట్ల జగన్‌కు మద్దతుగా నిన్న శనివారం …
Read More »
bhaskar
November 5, 2017 MOVIES
609
నటరుద్రుడు ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ లోపు తమ పాత్రకి తగ్గట్టుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా రెండు నెలలకు పైగా సమయముంది. దీంతో …
Read More »
siva
November 5, 2017 MOVIES, SLIDER
607
గరుడవేగ చిత్రం బంపర్ హిట్ అవడంతతో హ్యాపీగా ఉన్న రాజశేఖర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. …
Read More »
KSR
November 5, 2017 SLIDER, TELANGANA
589
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇమేజ్ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Ministers @KTRTRS, Mahender Reddy and MP @VishweshwarRed1 laid the foundation stone for IMAGE Tower at …
Read More »
rameshbabu
November 5, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
862
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు …
Read More »
bhaskar
November 5, 2017 MOVIES
535
గరుడవేగ ఈ చిత్రాన్ని హీరో రాజశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో చమటోర్చి షూటింగ్‌ను ఫినిష్ చేశారు. మొత్తానికి ప్రజల ముందుకొచ్చి అందరి నోట బ్లాక్ బస్టర్ అనే టాక్‌ను సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ సబ్జెక్ట్ నిజంగా ఎంతో మంది స్టార్ హీరోల దగ్గరకు తిరిగిందని, ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినా.. స్టార్ హీరోలు అంతగా పట్టించుకోలేదని సమాచారం. కొంత మంది స్టార్‌లు ఆ సమయంలో ఈ …
Read More »
KSR
November 5, 2017 ANDHRAPRADESH, SLIDER
603
ఏపీ ప్రధాన ప్రతిపక్ష౦, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జోరందుకున్నాయి. సోమవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా 180 రోజులు మూడువేల కిలోమీటర్లు సాగే ప్రజాసంకల్ప పాదయాత్రకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో రేపటి నుంచి తలపెత్తనున్న …
Read More »
siva
November 5, 2017 MOVIES, SLIDER
682
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో దూసుకుపోతున్నాడు. పూరీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి టాప్ హీరోలందరూ మొహం చాటుతున్నారు. దీంతో తన కుమారుడు ఆకాష్ హీరోగా ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు పూరీ. మెహబూబా పేరుతో ఓ సరిహద్దు ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. ఇప్పుడు …
Read More »