siva
November 3, 2017 SPORTS
1,383
క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. కెరీర్‌లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్ మర్చంట్ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ …
Read More »
siva
November 3, 2017 MOVIES, SLIDER
621
టాలీవుడ్ సినీ సర్కిల్లో ఓ సంచలన వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సోదరుడు.. పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో పవన్ పాత్ర అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 2007లో చిరు …
Read More »
KSR
November 3, 2017 SLIDER, TELANGANA
592
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని ఈ సందర్భంగా తెలిపారు . ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు గతంలో ఒకటిగా ఉండేవి. వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు …
Read More »
siva
November 3, 2017 MOVIES, SLIDER
636
బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్.. నటుడు.. నిర్మాత కమల్ ఆర్.ఖాన్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మద్యకాలంలో అతను చేస్తున్న పనికిరాని ట్వీట్లను భరించలేక అతని ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత తన ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేయించింది బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖానేనని ఆరోపిస్తూ మీడియాలో రచ్చ రచ్చ చేసాడు. అయితే దాని వల్ల ఫలితం కనపడలేదు. ఈ …
Read More »
KSR
November 3, 2017 TELANGANA
949
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారన్న జూపల్లి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలు, ఆదివాసీ గూడెంలను గ్రామపంచాయతీలుగా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు గ్రామీణ పరిపాలన విషయంలో …
Read More »
siva
November 3, 2017 MOVIES
1,228
దేశంలో ఏ పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సంవత్సరానికి ఎన్ని రోజులని. సంవత్సరానికి 365 రోజులు మాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరకు వెళ్ళి సంవత్సరానికి 365 రోజులంటే మాత్రం అస్సలు ఒప్పుకోదట. సంవత్సరానికి 500 రోజులన్న విషయం మీకు తెలుసా. తెలుసుకోండి అంటూ పురాణం చెప్పడం ప్రారంభిస్తుందట. ఆ పురాణం ఏంటంటే, చిన్నతనం నుంచి తన ఇంటిలో క్రమశిక్షణ ఎక్కువగా …
Read More »
siva
November 3, 2017 MOVIES, SLIDER
1,253
ప్రముఖ హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరో తరవాత విజయానికి దూరమైపోయారు. సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో పిఎస్‌వి గరుడవేగ అంటూ మరో ప్రయోగానికి తెరలేపారు. రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. …
Read More »
KSR
November 3, 2017 SLIDER, TELANGANA
1,076
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిగ్ షాక్ తగిలింది . ఈ క్రమంలో జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్, మంథని నియోజకవర్గంలోని కాటారం జడ్పీటీసీ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, నేడు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సతీమణి మాజీ ఎంపీపీ చల్లా సుజాతతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకగణంతో …
Read More »
rameshbabu
November 3, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
574
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని రామాంతపూర్ లోని నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ సరితా అగర్వాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు నిన్న బుధవారం నాడువెలుగులోకి వచ్చాయి . తాజాగా ఈ ఆడియో టేపులు పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని …
Read More »
rameshbabu
November 3, 2017 POLITICS, SLIDER, TELANGANA
594
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటు పార్టీ పదవులకు అటు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసి లేఖ సమర్పించాను అని మీడియాకు తెల్పిన విషయం …
Read More »