KSR
November 2, 2017 SLIDER, TELANGANA
994
కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కొత్త సచివాలయ నిర్మాణ అంశంపై బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగాలనుకుంటున్నాడని ఆరోపించారు. కేసీఆర్ దోపిడీని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడాన్ని …
Read More »
rameshbabu
November 2, 2017 POLITICS, SLIDER, TELANGANA
560
జానారెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత సీనియర్ నాయకులు .ఈ ప్రాంతం నుండి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ మాజీ మంత్రి .అంతటి రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డి నిన్న బుధవారం శాససభలో జరుగుతున్న వ్యవసాయం పై చర్చలో నవ్వులు పాలైయ్యారు .గత కొద్ది రోజులుగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా నిన్న బుధవారం వ్యవసాయం మీద చర్చ …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
624
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఓ సంచలనమే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇటీవల రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు దాదుపు 25ఏళ్ల …
Read More »
siva
November 2, 2017 ANDHRAPRADESH
677
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్రకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రైతుల సంఖ్య 26 వేలు.. సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించింది 123 మందే.. అందులో తొలి విడతగా 34 మంది రైతుల ఎంపిక.. వీరిలో టీడీపీ నేతలే అధికం.. మిగిలిన వారూ ఆ పార్టీ సానుభూతిపరులే రైతులతో సింగపూర్ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ …
Read More »
KSR
November 2, 2017 SLIDER, TELANGANA
561
ఇవాళ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. సమావేశాల్లో భాగంగా శాసనసభలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదనన్నారు. …
Read More »
rameshbabu
November 2, 2017 POLITICS, SLIDER, TELANGANA
575
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా నిన్న బుధవారం శాసనసభలో రైతు రుణమాఫీ ,వ్యవసాయ రంగం గురించి చర్చ జరిగింది .ఈ క్రమంలో నిండు సభలో మైక్ కోసం డిమాండ్ చేసిన సీనియర్ మాజీ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర అసహనానికి గురై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు . నిన్న బుధవారం సభ …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
553
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కల్గిన నాలుగో సంతానంగా మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ తాజాగా తన కొడుకుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. అయితే మామూలుగానే పవన్ నీడను కూడా ఫాలో అయ్యే వర్మ ఊరుకుంటాడా.. మరోసారి పవన్ కొడుకు పేరుపై స్పందించాడు. అయితే ఇక్కడున్న మరో ట్విస్ట్ ఏంటంటే.. వర్మతో ఆయన కుమార్తె మాటల …
Read More »
bhaskar
November 2, 2017 MOVIES
971
బాహుబలి తరువాత అనుష్క చేస్తున్న సినిమా భాగమతి. ఇది కంప్లీట్‌గా అనుష్క సినిమా. టైటిల్ రోల్ ఆమెదే. అనుష్క ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తెరకెక్కించారు. పిల్ల జమీందార్ ఫేజ్ అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడింది. దీనికి కారణం. నాగార్జున.. తన కొడుకు అఖిల్ హలో సినిమాను డిసెంబర్‌లో తీసుకురావడానికి …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
712
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ అన్నాలెజ్‌నోవా దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఇక తాజాగా ఆ బాబు పవన్ పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరే సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఆ పేరుపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటనేగా.. మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల.. వినడానికి కొత్తగా, కొంత వింతగా ఉన్న …
Read More »
bhaskar
November 2, 2017 MOVIES
760
నాని సరసన మజ్ను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా సక్సెస్ తరువాత రాజ్ తరుణ్‌తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో నటించింది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తోంది. అయితే, ఈ మూడు సినిమాలను పక్కన పెడితే.. అసలు అను తెలుగు తెరకు పరిచయమైన సినిమా ఏదో తెలుసా? ఆక్సిజన్ చిత్రం. గోపీచంద్ హీరోగా, జ్యోతి కృష్ణ …
Read More »