rameshbabu
October 31, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
539
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రస్తుతం అందివచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుందా ..?.ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వైసీపీ శ్రేణులకు శాసనసభలో నిలదీసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది . ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలు కోరినదాని కంటే ఎక్కువగా యాబై రోజుల పాటు సభను నడపటానికి సిద్ధమైంది .మరోపక్క ఏపీ …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
1,013
కోడంగల్ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తో సహా పలువురు ముఖ్య నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి నివాసం నుంచి బయటికి వచ్చిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ..‘‘ కాంగ్రస్ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో …
Read More »
siva
October 31, 2017 ANDHRAPRADESH
1,125
ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
1,019
తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌ను పార్టీకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్ కండువాలు కప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. Our VP Rahul …
Read More »
siva
October 31, 2017 CRIME
1,225
భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని ఓ ప్రబుద్ధుడు ఆమె జననాంగాలపై యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శృంగారాన్ని వ్యతిరేకించినందు వల్ల భార్యపై భర్త యాసిడ్ దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల …
Read More »
KSR
October 31, 2017 TELANGANA
1,064
సంచార పశువైద్య శాలలతో పశువులకు సకాలంలో వైద్యం అందుతుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తలసాని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించామని గుర్తు చేశారు. 1962కు ఫోన్ చేస్తే అరగంటలో పశువులకు వైద్యం అందుతుందన్నారు. పశుసంవర్ధక శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
569
దక్షిణాదిలో బిజి బిజీగా ఉన్న హీరోయిన్ నయనతార. ఈ మళయాళ భామ హాట్‌హాట్‌గా కనిపించి చాలా కాలమైంది. కథానాయికగా వచ్చిన తొలినాళ్లలో కుర్రకారును మత్తెక్కిచ్చింది. ‘తులసి’, ‘వల్లభ’, ‘బిల్లా’ (తమిళం) సినిమాల్లో నయన అందాలు తిలకించడానికి చిత్రాభిమానులు సైతం ఎగబడ్డారంటే నయన్ అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాడే కాదు.. నేడు కూడా నేనే హాట్ భామని అంటోంది నయన్. ఇందుకు నిదర్శనమే నయన్ తాజా …
Read More »
siva
October 31, 2017 CRIME
1,197
దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన 10 వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని …
Read More »
KSR
October 31, 2017 TELANGANA
1,105
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలీసు శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం ఇచ్చారు.హైదరాబాద్ వేదికగా రూ. 350 కోట్ల అంచనాతో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . భారతదేశ చరిత్రలోనే ఇదొక అపూర్వఘట్టమని అయన అన్నారు . దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని హోంమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
506
సహజంగా మన దగ్గర హీరోయిన్స్ వయసు దాదాపు 35 దగ్గర నిలిచిపోతుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టం. బాలీవుడ్ లో అయినా కొందరు కనిపిస్తారేమో కానీ.. 40ప్లస్ ఏజ్ వచ్చాక ఒక్కరు కూడా హీరోయిన్ గా కంటిన్యూ కాలేకపోయారు. కానీ పూజా కుమార్ మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేసి.. హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. కమల్ విశ్వరూపం …
Read More »