KSR
October 31, 2017 TELANGANA
619
తెలంగాణ రాష్ట్ర౦లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇక గ్రామాల్లో బ్యాటరీ రిక్షాతో చెత్త సేకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లోని 10 గ్రామాల్లో 11బ్యాటరీ రిక్షాలతో చెత్త సేకరణ చేసేందుకు గ్రామ పంచాయతీలు ముందుకు రాగా, శనివారం రిక్షాలు గ్రామాలకు చేరాయి. చెత్త సేకరణలో …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
964
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రె్‌సలో చేరనున్నారు. అయితే, అంతకు ముందు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కాంగ్రె్‌సలో చేరే పలువురు ముఖ్యులతో కలిసి రాహుల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్కడ మర్యాదపూర్వకంగా కలిసి …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
624
తెలంగాణ రాష్ట్ర తిరుమలగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిన్న సోమవారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని.. అష్టోత్తర పూజలు, స్వర్ణపుష్పార్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం జరిపి స్వామివారి శేషవసా్త్రలను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
1,170
మజ్ను మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ అను ఇమ్మాన్యుయేల్. తక్కువ సమయంలోనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో చిట్‌చాట్ చేసింది. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని చెప్పుకొచ్చింది అను. నేను ఇప్పడిపుడే సినిమాలు మొదలుపెట్టాను. కొన్నాళ్లు వచ్చిన సినిమాలు చేస్తూ ఉంటా. హీరోయిన్లు పాత్రలను ఎక్కువ జాగ్రత్తగా ఎంచుకొని చేయాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పింది. ప్రేమ …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
985
టీఎస్‌పీఎస్సీ ఈ నెల 28న విడుదలచేసిన 2011 గ్రూప్ -1 ఫలితాలను సోమవారం ఉపసంహరించుకున్నది. తమ ఆప్షన్లను పరిగణనలోనికి తీసుకోలేదంటూ ఇద్దరు అభ్యర్థులు ఫిర్యాదు చేయటంతో టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఫిర్యాదుపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్ రాజేంద్రనిమ్జే, డైరెక్టర్ విజయకరణ్‌రెడ్డితో సమావేశమైన టీఎస్‌పీఎస్సీ వారి వివరణ కోరింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో సాంకేతిక పొరపాట్ల కారణంగా …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
642
చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చేనేత, జౌళిశాఖలపై అధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.10.50 కోట్లు అవసరమవుతాయని, దీనిద్వారా 2500 మంది కార్మికులు లబ్ధిపొందుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి సిద్ధంగా …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
733
టాలీవుడ్‌లో శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా రొటీన్ లవ్ స్టోరీ… కొత్త జంట వంటి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె ఖాతాలో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, ఎన్ని హిట్స్ ఇచ్చినా ఆమెకు స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. ఆమె తోటి హీరోయిన్స్ అంతా టాప్ లీగ్‌లో దూసుకుపోతుంటే.. రెజీనా మాత్రం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,126
తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్న సంగతి విదితమే .అయితే ఈ నెల 27న రేవంత్ స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
789
తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి అనుముల రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతున్నది. ఈ నెల 27న స్పీకర్ ఫార్మాట్‌లో రేవంత్‌రెడ్డి చేసిన తన రాజీనామా పత్రాన్ని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అయితే నవంబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
835
ఆ యంగ్‌స్టార్ హీరో టాలీవుడ్‌లోకి వారసత్వం పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు కొట్టాడు. బలమైన బ్యాక్‌గ్రౌండ్ అతడి సొంతం. అతని పేరుకే మాంచి ఫాలోయింగ్ ఉంది. అతడికి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. తన స్పెషాలిటీతో అమ్మాయిలు. అబ్బాయిలు అందరూ ఇష్టపడే ఫిజిక్ ఉన్న మోడల్‌గా మారిపోయాడు. ఇక అతడిని సినిమాల్లో చూస్తే ఎంతో మంది అమ్మాయిలు తమ కలల రాకుమారుడిగా ఊహించుకోవడం సహజం. అయితే, అతడు మాత్రం ఇండస్ర్టీలో …
Read More »