rameshbabu
October 30, 2017 TELANGANA
1,004
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి టీడీఎల్పీ మాజీ నేత రేవంత్ రెడ్డితోపాటు పలువురు నేతలు, భారీ ఎత్తును కార్యకర్తలు కాంగ్రెస్ చేరుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనతో వచ్చే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేగాక, …
Read More »
KSR
October 30, 2017 SLIDER
657
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ అనవసర విమర్శలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అటవీశాఖలో 50 శాతానికి పైగా ఖాళీలున్నాయని, ప్రసుత్తం 2800 ఖాళీలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గోదావరి పరీవాహనక ప్రాంతం , ఆదిలాబాద్ తప్ప ఎక్కడా అడవులు లేని దుస్థితి నెలకుందని అన్నారు. అందుకే సీఎం అయిన తర్వాత మొదటి వారంలో పెట్టుకున్న సబ్జెక్టే హరితహారమని చెప్పారు. …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
752
సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న 2.0 చిత్రం హంగామా మాములుగా లేదు. దుబాయ్ లో ఆడియో లాంచ్, హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్, చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఇలా నానా హంగామా చేస్తూ వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని సూపర్ స్టార్ రజిని అభిమానులతోపాటు… యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అయితే నిన్నటినుండి సోషల్ మీడియాలో 2.0 సినిమా జనవరి …
Read More »
KSR
October 30, 2017 SLIDER, TELANGANA
659
తెలంగాణ రాష్ట్రంలో 3,500 కి.మీ. జాతీయ రహదారులు సాధించుకున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తుమ్మల మాట్లాడారు… ఎన్‌హెచ్ వెళ్లే ముఖ్య పట్టణాల్లో వలయాకారంలో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో జాతీయరహదారికి రూ.96కోట్లు మంజూరు చేశామని, డీపీఆర్ పూర్తి కాగానే భూసేకరణ జరుగుతుందన్నారు. వరంగల్‌లో రూ.600 కోట్లతో 69 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో జాతీయ రహదారులకు …
Read More »
rameshbabu
October 30, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
591
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెండ్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌రెడ్డి రాజీనామాతో రాష్ట్ర టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో రేవంత్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు …
Read More »
rameshbabu
October 30, 2017 POLITICS, SLIDER, TELANGANA
548
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్ వ్యవహారంలో ఎంతమాత్రం మార్పు రాలేదని ఆయనతో నిత్యం టచ్ లో ఉండే పాతమిత్రులు చెబుతుండే ప్రధాన మాట మలిదశ ఉద్యమంసమయంలో ఏ విధంగా అందర్నీ కలుపుకొని పోయాడో ..ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే విధానాలతో బాబా ముందుకు పోతున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది . నిన్న ఆదివారం మధ్యాహ్నం …
Read More »
KSR
October 30, 2017 TELANGANA
619
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు . శాసనసభలో హరితహారంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. సమైక్య పాలనలో అడవులు అంతరించిపోయాయని గుర్తు చేశారు. అడవులను ఇష్టానుసారంగా నరికినా గత పాలకులు పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పచ్చదనాన్ని చిగురింపజేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఓవైసీ. ఆరంభం నుంచే హరితహారం …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
774
అనుపమ పరమేశ్వరన్ పేరుకి మలయాళీ పిల్లే కాని స్వచ్చమైన తెలుగులో అచ్చంగా మాట్లాడుతూ తక్కువ టైం లోనే తెలుగు వాళ్ళ మనసులు దోచేసింది. నిన్న విడుదలైన ఉన్నది ఒకటే జిందగీలో చేసింది ఫస్ట్ హాఫ్ రోల్ చిన్నదే అయినప్పటికీ రామ్ తో సమానంగా తనే అందరికి గుర్తుండిపోతోంది. తన పెర్ఫార్మన్స్ తో యూత్ మనసులు గెలిచేసుకుంది. సినిమా సక్సెస్ రేంజ్ ఇంకా బయటపడలేదు కాబట్టి ఇది తనకు కమర్షియల్ గా …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
572
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అంటేనే హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి పనిచేసిన సింహా, లెజెండ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. మూస ధోరణిలో వెళుతున్న బాలయ్యను.. చాలా భిన్నంగా, చాలా పవర్‌ఫుల్‌గా చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. అయితే బాలయ్యతో సినిమా మొదలుపెట్టేలోపల బోయపాటి మరో సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో రామ్‌చరణ్ …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
567
టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఫేం శివబాలాజీ భార్య మధుమితన సెల్ ఫోన్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్ లను పంపిస్తున్నారని.. సోషల్ మీడియాలో ఉన్న ఓ వీడియో లింక్ పై అభ్యంతరకంగా, ఆశ్లీలతతో నిండిన మెసేజ్ లు కూడా పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఫిర్యాదులపై మధుమిత స్పందిస్తూ.. ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, వారికి …
Read More »