KSR
October 30, 2017 TELANGANA
1,074
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రేవంత్ రెడ్డి పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీకి శనిపట్టినట్లేనంటూ అయన ఆరోపించారు. రేవంత్ ఒక ఐరన్ లెగ్ అని వ్యాఖ్యానించారు. అందుకే …
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH, SLIDER
716
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆండగా జగన్ అభిమానులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేందుకు కాలినడకన తిరుమలకు …
Read More »
rameshbabu
October 30, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
664
ఏపీలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం చేపట్టిన ‘చలో గరగపర్రు’ కార్యక్రమంతో గరగపర్రులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైటెన్షన్ నెలకొంది. అనుక్షణం ఉత్కంఠ రేపింది. ఓవైపు పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతుంటే మరోవైపు దళితులు అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల సంచారం, వారి వాహనాల సైరన్‌లతో గ్రామంలో భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
749
ప్రస్తుతం తెలుగు సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్‌లో తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఇక మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తోన్న లక్ష్మీస్ …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
718
అందాల రాక్షసి చిత్రంతో తన ముద్దు మద్దు మాటలతోనూ.. నటనతోనూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన లావణ్య త్రిపాఠి. చేసింది తక్కువ సినిమాలే. ప్రతి సినిమాకి తనకున్న ఫేమ్ పోగొట్టుకుంటూ వచ్చింది. శ్రీరస్తు శుభమస్తు.. భలే భలే మగాడివోయ్ చిత్రాలలో కొంచెం క్యూట్‌గా ఉన్న లావణ్య.. మిస్టర్ దగ్గరకు వచ్చేసరికి లావణ్య ఏంటి.. ఇలా వుందనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక తాజాగావచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తన పేస్ …
Read More »
rameshbabu
October 30, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
631
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు .ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ ఆరో తారీఖు నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి తెల్సిందే . ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
704
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు తమ వయస్సుకు గ్లామర్‌కు మధ్య ఉన్న తెరను చించేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రక్కన పెళ్ళై పిల్లాడు పుట్టాక బాగా వెయిట్ పెరిగిపోయిన కరీనా కపూర్.. మరో ప్రక్కన 30 దాటేసి పెళ్ళికి రెడీగా ఉన్న సోనమ్ కపూర్.. ఇంకోవైపు తన యాక్టింగ్‌తో బాగా ఆకట్టుకుంటున్న బొద్దు భామ స్వరా భాస్కర్.. వీరు ముగ్గురూ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నారు.. అదేంటో తెలుసా.. ఈ ముగ్గురు హీరోయిన్ల …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
859
ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడం కోసం అందాల ఆరబోతకే కాదు… కాంట్రవర్సీ కామెంట్స్‌కూ తాను తగ్గనంటోంది పూనం పాండే. అప్పుడెప్పుడో ప్రపంచకప్ ఫైనల్స్ వంకతో ఫోకస్ లోకి వచ్చిన పూనమ్ పాండే… కేవలం గ్లామర్ షోతో ఇన్నాళ్లపాటు లైమ్ లైట్‌లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే.. ఎప్పటికప్పుడు సరికొత్త భంగిమలలో తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇప్పటికీ సత్తా చాటుతోంది ఈ సెక్సీ బ్యూటీ. ఇప్పుడు ఈ …
Read More »
KSR
October 30, 2017 SLIDER, TELANGANA
1,121
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ దళిత సోదరుడు.. ఓపెన్ వర్సిటీలో పని చేసిన వ్యక్తి అని సీఎం తెలిపారు. ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీలో ఆయన చేసిన సంస్కరణలను, ప్రతిభను గుర్తించి చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిన విషయాన్ని గుర్తు …
Read More »
siva
October 30, 2017 MOVIES
1,361
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య అంటే.. ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారంతా. అయితే ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది కుట్టి రాధిక. కన్నడ సీనియర్ హీరో, దర్శకుడు రవిచంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మరి ఈ వయసులో.. మాజీ ముఖ్యమంత్రి భార్య.. హీరోయిన్ గా తిరిగి …
Read More »