KSR
October 30, 2017 TELANGANA
574
తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి . అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు .. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తున్నదన్నారు. గ్రూప్-2 లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్ -2 పరీక్ష పూర్తి వివరాలు హైకోర్టుకు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు.
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH
1,152
ఫాతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యం మోసం చేసిందని ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యంతో మంత్రి కామినేని శ్రీనివాస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థులు హెచ్చరించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో తమకు మరణమే శరణమా అని కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు వాపోయారు. …
Read More »
rameshbabu
October 30, 2017 POLITICS, SLIDER, TELANGANA
580
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అప్పటి ఉద్యమం సమయంలో ..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఇటు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన్నలను పొందటమే కాకుండా మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్నారు .ఈ నేపథ్యంలో గత మూడున్నర ఏండ్లుగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను …
Read More »
KSR
October 30, 2017 TELANGANA
1,000
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండోరోజు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై బీజేపీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా హరితహారంపై నేడు సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. .ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ అంశం అత్యవసరం కాబట్టి చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ …
Read More »
siva
October 30, 2017 MOVIES
697
తాము నటించే క్యారెక్టర్ కోసం నటీనటులు వర్కవుట్ చేయడం కామన్. కానీ ఈ అమ్మడు తన క్యారెక్టర్ కోసం ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. త్వరలో హిందీ, మలయాళంలో తెరకెక్కబోయే ఓ సినిమా కోసం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ముంబైలోని కామటిపురా వేశ్యావాటికలో పర్యటించి షాక్ ఇచ్చింది. తన చేయబోయే క్యారెక్టర్‌లో పర్ఫెక్షన్ కోసం వేశ్యావాటికలో పర్యటించి అక్కడి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసింది. అక్కడి …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
1,384
మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు రోజుకో అవతారమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిల్మ్ ఇండస్ర్టీకి సంబంధించిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో జరిగే అన్యాయాలపై ఎంతమందో హీరోయిన్లు నోరు మెదిపినా.. చాలా మంది హీరోయిన్స్ ఆ మాటలను తప్పుబట్టారు. అయితే, నిప్పు లేకుండా పొగ రాదన్న సామెతను ఎవరూ మర్చిపోలేదన్నది మరికొందరి వాదన. ఇదిలా ఉంటే తన జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన …
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH
1,134
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పై రామచంద్రపురం ఎస్ఐ ఎస్ . నాగరాజు దురుసుగా ప్రవర్తించడంతో ఆదివారం రాత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . జక్కంపూడి రాజా ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు . దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది . వివాదం విషయం తెలుసుకున్న రాజా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు . ఆమె …
Read More »
siva
October 30, 2017 MOVIES, SLIDER
755
టాలీవుడ్ ఎనర్జిక్ స్టార్ యంగ్ హీరో రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్‌కు సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. గత ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాత బెల్లంకొండ సురేష్, రామ్ మధ్య ఓ పంచాయితీ నడిచిందని తెలుస్తోంది. విషయమేమిటంటే.. ఎన్టీఆర్ నటించిన రభస సినిమా తొలుత …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
565
అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మళయాళంలో ఈ అమ్మడు చేసిన ప్రేమమ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత నాగచైతన్య హీరోగా తెలుగులో రేమీక్ అయిన ప్రేమమ్ సినిమాలోనూ అనుపమ ఛాన్స్ దక్కించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేగాక, తెలుగులో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో …
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH, SLIDER
689
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై నాగరాజు దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును తీయలేదని ఆయనపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎస్సై నాగరాజు.. రాజా కాలర్ పట్టుకు బలవంతంగా తోసుకుంటూ పోలీస్ జీపు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు …
Read More »