KSR
October 30, 2017 SLIDER, TELANGANA
1,157
తెలుగుదేశం పార్టీని వీడిన కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరులో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 31న మధ్యా హ్నం 12.30లకు ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండు వా కప్పుకోనున్నారు.రేవంత్ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రేవంత్ వెంట ఢిల్లీకి వెళ్లే వారిలో వీరి పేర్లు …
Read More »
siva
October 30, 2017 ANDHRAPRADESH, SLIDER
1,232
గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి మాజీ రౌడీషీటర్ బసవల వాసు (38) దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట 12వ వీధిలోని ఓ రెస్టారెంట్ ముందు జరిగిన ఈ హత్య నగరంలో కలకలం రేపింది. రాత్రి సుమారు 8-30 గంటల ప్రాంతంలో వాసు రెస్టారెంట్‌లో భోజనం చేసి మరో వ్యక్తితో కలిసి బయటకు వచ్చి నిల్చున్నాడు. అంతలో ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ …
Read More »
KSR
October 30, 2017 Uncategorized
643
రాజకీయ నాయకులు పబ్లిక్ ఫంక్షన్లలో కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం, వారి భుజాలపై చేతులు వేయడం సర్వసాధారణమే. కానీ, కార్యకర్తలను ఇంటికి పిలిచి, తమతోపాటు భోజనం పెట్టించడం ఎక్కడా కనిపించదు. ఇలాంటి నాయకులున్న రోజుల్లో విలువలతోకూడిన రాజకీయాలు, నాయకత్వ లక్షణాలు, మానవత్వం, మంచితనం అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. ఎక్కడో మారుమూల అటవీ గ్రామంలో అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళా కార్యకర్తను ఇంటికి పిలిపించుకొని, …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
582
హీరో అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తున్న ఓ కామెడీ షో లో ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా పేర్కొంది. షోలో భాగంగా కంటస్టెంట్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్‌ను న్యాయనిర్ణేతలు మోగించొచ్చు. షోకు అక్షయ్ కుమార్‌తో పాటు కమెడియన్ మల్లికా దువా న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఓ కంటెస్టంట్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడంతో మల్లికా బెల్‌ను …
Read More »
bhaskar
October 30, 2017 MOVIES
629
జాతీయగీతం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలని అంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోని. దేశభక్తి అనేది మనసులో ఉప్పొంగే గొప్ప ఉద్వేగమని, అది సహజంగానే బయటపెట్టాలని చెప్పుకొచ్చింది. న్యాయస్థానాల తీర్పుతో నిమిత్తం లేకుండా తమ దేశభక్తిని చాటుకోవాలని తెలిపింది. తాను కూడా అలాగే చేస్తానని పేర్కొంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తేరా ఇంతిజార్’. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని సన్నీ సందడి చేసింది. ప్రజలు …
Read More »
KSR
October 29, 2017 MOVIES, SLIDER
1,064
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలి వన్డేలో కివీస్ విజయం సాధించగా, మిగతా రెండు వన్డేల్లో విరాట్ సేన గెలుపొంది సిరీస్ను సొంతం చేసుకుంది. ఇది భరత్ కు వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. కొలిన్ మన్రో (75), విలియమ్సన్ (64), …
Read More »
KSR
October 29, 2017 SPORTS
1,091
తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ మరోసారి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటో(జపాన్)ను శ్రీకాంత్ ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. వరుసగా రెండు సెట్లలో 21-14, 21-13 తేడాతో విజయ కేతనం ఎగురవేశాడు. గత వారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న శ్రీకాంత్.. వరుసగా రెండో టైటిల్ …
Read More »
KSR
October 29, 2017 Uncategorized
1,040
సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు . తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో …
Read More »
KSR
October 29, 2017 TELANGANA
1,105
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది గులాబీ దళంలో చేరుతున్నారు. తాజాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పెద్రిపాడు ఎంపీటీసీ కె.శ్రీనివాస్, …
Read More »
KSR
October 29, 2017 SLIDER, TELANGANA
1,091
ఈ రోజు కొడంగల్‌లో .రేవంత్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశమైన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో రేపు జలవిహార్‌లో రేవంత్‌రెడ్డి తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రేవంత్ ఈ సమావేశ స్థలాన్ని మార్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అనుచరులకు సూచించారు. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Read More »