bhaskar
October 29, 2017 MOVIES
1,028
తెలుగు చిత్ర పరిశ్రమ చాలా ఎదుగుతోంది. బాలీవుడ్, హాలీవుడ్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అందమైన భామలు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ చిత్రంతో తెలుగులో పరిచయమైన భామ సీరత్ కపూర్ ఆ సినిమా తరువాత కోలంబస్, టైగర్, రాజుగారి గది – 2 చిత్రాల్లోనూ నటించిన సీరత్ కపూర్ ఇటీవల చేసిన ఫోటో షూట్‌తో కేక పెట్టించగా.. మరోసారి ఫోటో షూట్ చేసి …
Read More »
bhaskar
October 29, 2017 MOVIES
1,277
ఏ పాత్రనైనా సునాయాసంగా పోషించి మెప్పించగల సహజ నటుడు నాని. లవర్ బాయ్ పాత్రలతో దూసుకుపోతున్న నాని ఫ్యూచర్‌లో ఏ తరహా పాత్రలనైనా చేస్తానుగానీ.. హార్రర్ సినిమాలను మాత్రం చేయనే చేయడట. అలాగని హార్రర్ సినిమాలపై నానికి భయమూ లేదు.. అలాగని వ్యతిరేకనూ లేదు. నానికి బాగా నచ్చిన జానర్స్‌లో హార్రర్ ఒకటట. కానీ. ఆ జోనర్‌లో నటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పుకొస్తున్నాడు నాని. కాగా, సిద్ధార్థ్ …
Read More »
bhaskar
October 29, 2017 MOVIES
703
సౌత్ ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంటోంది. భారీ లేడి ఓరియెంటెడ్ కి సంబందించి కథలను రాసుకుంటే దర్శకులు ఎక్కువగా స్వీటీని మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు అనుష్క కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఉన్నాయి. బాహుబలితో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. …
Read More »
KSR
October 28, 2017 TECHNOLOGY
1,267
ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది.‘ ఎఫ్5’ పేరుతో విడుదల చేసింది. దీని ధర రూ. 19,985కు లభించనుంది. నవంబర్ 2న ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఒప్పో ‘ఎఫ్ 5’… 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్, 2.5డి కర్వ్‌ర్ గ్లాస్ డిస్‌ప్లే 2160X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ , 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, …
Read More »
KSR
October 28, 2017 TELANGANA
1,123
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాలపై అక్రమ నిర్మాణ తొలగింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ నేడు ప్రారంభించింది. నాలాలపై అత్యంత క్రిటికల్‌గా ఉన్న 738 అక్రమ నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన కూల్చివేయాలని నిర్ణయించినందున అక్రమ నిర్మాణదారులకు ఇప్పటికే నోటీసులు జారీచేశారు.నాలాల ఆక్రమణల కూల్చివేతలో, ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు సిద్ధంగా ఉన్న వాంబే కాలనీలను కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పటిష్టమైన పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు. జరిగిన కూల్చివేతలు * ముర్కినాలా పరివాహక ప్రాంతాలైన …
Read More »
KSR
October 28, 2017 TELANGANA
1,045
2011 గ్రూప్ -1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 121 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది.ఏడేళ్లుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ tspsc.gov.in లో చూడొచ్చు.
Read More »
KSR
October 28, 2017 SLIDER, TELANGANA
599
హైదరాబాద్ నగర అభివృద్ధి పై టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో ఈ రోజు బేగంపేటలోని హరితప్లాజాలో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన చైతన్యపురి కార్పొరేటర్ పై మంత్రి కేటీ ఆర్ ఫైర్ అయ్యారు .చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ?.. అధికారులు మీ డివిజన్‌లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా.? అని నిలదీశారు. ఈ విధమైనవి …
Read More »
KSR
October 28, 2017 SLIDER, TELANGANA
1,179
టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..ఈ నేపద్యంలో టీటీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కొంతమంది సీనియర్లు పార్టీ నుంచి పంపేశారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ సంక్షోభానికి కారణమైన వ్యక్తే ఇప్పుడు పార్టీ నుంచి రేవంత్ బయటకు వెళ్లడానికి కారణమని అన్నారు. పార్టీ నుంచి రేవంత్ వెళ్తున్నారని తెలిసి విజయవాడలో నిర్వహించిన టీటీడీపీ నేతల సమావేశంలో …
Read More »
siva
October 28, 2017 ANDHRAPRADESH
1,558
తూర్పు గోదావరిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తపేట …
Read More »
siva
October 28, 2017 TELANGANA
2,369
టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే …
Read More »