siva
October 27, 2017 ANDHRAPRADESH, SLIDER
1,108
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని జగన్ సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే ప్రణాళికలు రచిస్తూ.. సీనియర్ నేతల నుండి సలహాలు స్వీకరిస్తూ.. ముఖ్య నేతలు, కార్యకర్తలను దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర కోసం జగన్ అండ్ టీమ్ మాత్రం అదిరిపోయే ప్రణాళికలతో జనాల్లోకి వెళ్లేందుకు …
Read More »
siva
October 27, 2017 ANDHRAPRADESH
1,392
ఏపీ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కుబడులు …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
869
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గతఏడాది నేను శైలజ చిత్రం తో చక్కటి ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఉన్నది ఒకటే జిందగీ. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ కెరీర్‌లో నేను శైలజకు ముందు వరకు బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఏదంటే కందిరీగ సినిమాయే. ఆ సినిమా రూపాయికి రెండు రూపాయల …
Read More »
siva
October 27, 2017 ANDHRAPRADESH, SLIDER
902
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ అనుకోని విధంగా షాకిచ్చింది. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు ఆరునెలలు పైగానే గడుస్తోంది. మండలి నుంచి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన లోకేష్‌కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకూ వినలేదు. ఆరు నెలల …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
682
ఈ రోజు శాసనసభ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫైర్ అయ్యారు . టీఆర్ఎస్ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రచ్చకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులు 20 రోజులు సభ నడపాలన్నారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
837
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. హీరో రామ్ ను బ్లాక్ మెయిల్ చేశారా.. రామ్ కు సుమారు ఆరేళ్ల కిందట తాను ఇచ్చిన అడ్వాన్సు మొత్తం కోటిన్నరరూపాయలను వడ్డీతో సహా వసూలు చేసుకోవడం కోసం.. ఒక స్కెచ్ ప్రకారం బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ నడిపించాడనే వార్త ఇప్పుడు ఫిల్మ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో హీరో రామ్‌తో కందిరీగ …
Read More »
siva
October 27, 2017 MOVIES
1,004
బుల్లితెర యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతుంటారు పటాస్ షోలో వీరిద్దరూ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కాలేజీ స్టూడెంట్, యువత మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తోంది. తాజాగా శ్రీముఖి, రవి ప్రాక్టీస్ చేస్తున్న ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని హాలీ …
Read More »
bhaskar
October 27, 2017 MOVIES, POLITICS
1,070
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు జనసేనలో చేరనున్నారా..? పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాథాకృష్ణన్ వంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ, సురేష్ ప్రొడక్షన్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం. ఆసక్తి రేపుతోంది. సురేక్ష ప్రొడక్షన్‌లో రూపొందిన గోపాల గోపాల చిత్రంలో పవన్, వెంకటేష్ కలిసి నటించారు. …
Read More »
siva
October 27, 2017 SPORTS
1,334
భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ అధికారులను ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ …
Read More »
bhaskar
October 27, 2017 MOVIES
712
బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో.. అతని పుట్టిన రోజు జరిగిన వేడుకలను బట్టే చెప్పొచ్చు. ప్రభాస్ పుట్టిన రోజుకి పలు చోట్ల బహిరంగ వేదికలు కట్టి వేడుకలా చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు బాగానే జరిగాయి. నెక్ట్స్ నెం.1 ప్రభాసేనా అనేంతగా సందడి జరిగింది. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున జరిగిన సందడికంటే ఇది …
Read More »