siva
October 27, 2017 MOVIES, SLIDER
1,060
కోలీవుడ్‌లో కొద్దరోజుల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్న విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్- రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ఏంటంటే.. తెలుగు రీమేక్‌లో రవితేజ వేదగా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేద క్యారెక్టర్‌ది పైకి నెగిటివ్ అండ్ పాజిటీవ్ షేడ్స్ ఉన్న హై ఓల్టేజ్ క్యారెట్టర్. తమిళ్‌లో విజయ్ సేతుపతి …
Read More »
vasu
October 27, 2017 ANDHRAPRADESH, SLIDER
857
We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …
Read More »
siva
October 27, 2017 ANDHRAPRADESH, SLIDER
846
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. జగన్ అధ్యక్షతన గురువారం పార్టీ …
Read More »
bhaskar
October 27, 2017 MOVIES
607
ఎన్టీఆర్, త్రివిక్రమ్ టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్.ఈ మధ్యనే ఈ క్రేజీ కాంబినేషన్‌కి కొబ్బరికాయ కొట్టారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా ఈ సినిమా.. మొదలైపోయింది. హారిక, హాసిని బేనర్‌పై నిర్మాత చినబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ లోపల ఈ సినిమా స్ర్కిప్ట్‌కు సంబంధించిన లైన్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాని యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తారని, ఇందులో …
Read More »
bhaskar
October 27, 2017 MOVIES
728
ఈ ఏడాది సౌత్ ఇండియాలో బాహుబలి ది కన్‌క్లూజన్ తరువాత అత్యధిక అంచనాలు ఉన్నది.. దాని తరువాత అత్యధిక బిజినెస్ చేసింది స్పైడర్ సినిమానే. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఈ సినిమాని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ మీద జనాలు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను, ఆశలను అందుకోవడంలో స్పైడర్ విఫలమైంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే, …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
860
ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్‌లో అడుగుపెట్టిగా, అనురాగ్ కశ్యప్ చిత్రం ఫక్రే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, మసాన్.. చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా రిచా నటించిన జియా ఔర్ జియా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న రీచా కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పింది. సినీ …
Read More »
KSR
October 27, 2017 TELANGANA
636
ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉభయ సభల్లో 11.30 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.శాసనసభను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత.. సభ, మండలిని వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఉభయసభలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
Read More »
KSR
October 27, 2017 TELANGANA
767
అర్హులైన గొల్ల కురుమలకు ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. రాష్ట్రంలోని గొల్లకురుమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తెలిపారు. వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గొర్రెల పంపిణీతో పాటు మేత, ఔషధాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా …
Read More »
bhaskar
October 27, 2017 MOVIES
778
2013లో అడవి శేష్ – కిస్ సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది ప్రియా బెనర్జీ. అయితే ఈ అమ్మడు అంతకు మునుపే బెంగాళీలకు సుపరిచితమై. ప్రస్తుతం ఈ హాట్ భామ సోషల్ మీడియా ద్వారా జనాలను బాగా ఆకర్షిస్తోంది. మోడల్ గా ఉన్నప్పుడు కెనడాలో మిస్ పోటోజెనిక్ కిరీటాన్ని కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత జోరు సినిమాలో కనిపించింది. నారా రోహిత్ – అసుర లో …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
730
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజనీర్ బాబు, రాజు వచ్చినాడో అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. …
Read More »