rameshbabu
October 23, 2017 SPORTS
843
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొద్ది రోజులుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న సంగతి విదితమే .తాజాగా వీరిద్దరూ మొన్న దీపావళికి చాలా ప్రకటనల్లో కలిసి కనిపించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోసుకున్నారు. అందరినీ అలరించడం చూసి ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. తాజాగా ఈ ప్రేమ జంట ఒక వైద్యుడిని కలసింది. బాలీవుడ్ అందాల భామలు కత్రినా కైఫ్, …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
651
సిద్దిపేట ప్రాంతానికి వరంగా ఇచ్చిన మెడికల్ కళశాల కు ఈరోజు కేబినెట్ మరో వరం ఇచ్చింది..వైద్య కలశాలకు అవసరమగు 930 వైద్యుల నియామకానికి ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం ఇచ్చారని మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా వెల్లడించారు…సిద్దిపేట జిల్లా కు వైద్య కళశాల ఒక వరం అని మంజూరు అయినప్పటికీ నుండి పనుల్లో ,ఇటు వైద్యులు నియామకం లో వేగవంతంగా …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
799
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవ ఫలితం ఇస్తోంది. దాహార్తితో అలమటిస్తోన్న ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాల ప్రజలకు సమృద్ధిగా నీరిందించే అర్భన్ మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగర పాలక సంస్థ పరిధిలో జలసిరులు అందించేందుకుగానూ అర్భన్ మిషన్ భగీరథలో భాగంగా జలమండలి రూ. 628కోట్లతో తాగునీటికి …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
603
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చే ప్రజా సమస్యల విషయంలో ఎంత చురుకుగా, దయా హృదయంతో స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా…సమస్య ఇంకేదైనా మంత్రికి చేరవేయాలనుకుంటే ఎవరినో ఆశ్రయించి దరఖాస్తులు రాసి…క్యూలల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవసరం లేదు. అలా ఓ ముసలవ్వ గోసను చూసి ఓ …
Read More »
siva
October 23, 2017 TELANGANA
887
భారత్ జట్టుకి ఎంపికవడం తనకి మాటల్లో చెప్పలేనంత సంతోషానిచ్చిందని హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ఈ యువ పేసర్‌ని భారత సెలక్టర్లు సోమవారం ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న మహ్మద్ గౌస్ కుమారుడైన షిరాజ్‌ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి …
Read More »
siva
October 23, 2017 CRIME
1,516
ప్రేమించడం లేదనే కోపంతో వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సనత్‌నగర్‌కు చెందిన స్రవంతికి 2013లో యాదగిరి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందు నుంచే రవి అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. …
Read More »
rameshbabu
October 23, 2017 POLITICS, SLIDER, TELANGANA
769
తెలంగాణ రాష్ట్రమంతా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామ పంచాయతిలోని శాంతినగరం, మామిడిగూడెం గ్రామాల్లోని సుమారు 500 మంది సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో …
Read More »
siva
October 23, 2017 ANDHRAPRADESH
1,268
ఏపీ ప్రతిపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు విచారణ నుంచి ఆరు నెలల మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోయినా, ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కోర్టు తీర్పునకు లోబడే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.ఎవరుఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో …
Read More »
rameshbabu
October 23, 2017 POLITICS, SLIDER, TELANGANA
853
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో యువకులే కీలక పాత్ర పోషించాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 40మంది బీజేపీ యువకులకు మంత్రి హరీష్ రావు గారు తెరాస పార్టీలోకి స్వాగతం పలికారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అని…నిరుద్యోగ యువతి యువకులకు భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం అని..సిద్దిపేట లో నిరుద్యోగులకు పోటీ …
Read More »
rameshbabu
October 23, 2017 JOBS, SLIDER, TELANGANA
1,125
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. అందులో 33 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య …
Read More »