bhaskar
October 21, 2017 MOVIES
557
బ్యూటీ అనేది స్త్రీల సొంతం. అందులోనూ సినిమా ఇడస్ట్రీలో ఉండే వారు. వారు బ్యూటీ గురించి మరింత శ్రద్ద తీసుకొంటారు. హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. తమ అందాన్ని పది కాలాల పాటు కాపాడుకుంటారు. అయితే, ఇటువంటి వాళ్ల జాబితాలో మిల్కీబ్యూటీ తమన్నా ముందు వరుసలో ఉంటారు. అందులోనూ తెలుగులో ప్రస్తుతం కొనసాగుతున్న కథానాయికల్లో సీనియర్ హీరోయిన్లలో తమన్నా పేరే ముందుంటుంది. ఈ ప్రశ్ననే తమన్నా ముందు …
Read More »
bhaskar
October 21, 2017 POLITICS
705
కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. వంత్‌లాంటి వారు వస్తే పార్టీ బలపడుతుందన్నారు. కొత్త వారు రావడం వల్ల మా పదవులకు ఇబ్బంది లేదన్నారు రేణుకా చౌదరి. మాకు అధికారంలోకి రావడమే ముఖ్యమని, టీఆర్ఎస్‌ను ఓడించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Read More »
bhaskar
October 21, 2017 MOVIES
1,014
పోర్న్ సుందరి సన్నీలియోన్‌కు దేశ వ్యాప్తంగా కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతెందుకు తెలుగులోనూ ఆమెకు బాగానే అభిమానులు ఉన్నారు. సన్నీలియోన్ పేరు ఓ సంచలనం. తెరపైనా, ఇంటర్నెట్‌లో ఎక్కడైనా ఈ హాట్ భామ చరిత్ర సృష్టిస్తుంటుంది. సామాజిక మాద్యమాల్లో జరిగే సర్వేలన్నీ సన్నీలియోన్‌ను మొదటి స్థానంలో నిలబెడతాయి. అయితే, ఈ మధ్య కాలంలో సన్నీలియోన్ ఓ ప్రొడక్ట్‌కు ప్రచార కర్తగా ఉన్న క్రమంలో షోరూం ఓపెనింగ్‌కు వస్తే.. …
Read More »
bhaskar
October 21, 2017 ANDHRAPRADESH, POLITICS
816
సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనను గాలికొదిలేసి విదేశీ పర్యటనలంటూ బీజీగా గడుపుతున్నారని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన సొంత వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు.. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తానంటూ ప్రజలను మభ్యపెడుతూ.. ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దేశం నుంచి ఎంత పెట్టుబడులు తెచ్చారో.. వచ్చాయో.. అన్న విషయాలపై శ్వేతపత్రం …
Read More »
siva
October 20, 2017 ANDHRAPRADESH
955
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్టుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత భూమి చుట్టూ రక్షణగోడ, రెండవ దశలో టర్మినల్ భవనాలు, తుది దశలో రన్‌వే …
Read More »
siva
October 20, 2017 ANDHRAPRADESH
1,179
మహానగరాన్ని కోల్పోవడమేకాక, మరెన్నో ఇబ్బందుల నడుమ జరిగిన రాష్ట్ర విభజన.. ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా నష్టపరిస్తే, అంతకంటే ఎక్కువగా, గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. …
Read More »
siva
October 20, 2017 TELANGANA
1,248
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్‌లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.23 లక్షల నగదు, …
Read More »
siva
October 20, 2017 MOVIES, SLIDER
995
రంగుల ప్రపంచంలో కాంట్రవర్సిటీలు లేనిదే వేషాలు వచ్చేటట్లు లేవు. ఈ విషయం ఇప్పుడు చాలా మంది నటీనటులు నమ్ముతున్నారు. జనాల నోళ్లలో పదే పదే నలిగే వారికి ఉన్న క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకుందామనుకుంటారు. అందుకే ముందుగా జనాల నోళ్లలో మంచికో.. చెడుకో నలగాదల్సిందే. ఇప్పుడు దంగల్ నటి ఫాతిమా సనా షేక్ అదే చేస్తోంది. గత కొంతకాలంగా తనకు వార్నింగ్ లు, బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా …
Read More »
siva
October 20, 2017 MOVIES, Sensational face 2017, SLIDER
17,549
పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏ మంత్రం వేసావె. గోలిసోడా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఫస్ట్‌లుక్‌లో విజయ్ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని …
Read More »
rameshbabu
October 20, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,644
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం చాలా రసవత్తరంగా జరిగింది .ఉదయం పదకొండున్నర గంటలకు జరిగిన ఈ భేటీ లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ,మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుల మద్య వార్ కొనసాగింది అని సమాచారం . ఈ భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ …
Read More »