KSR
October 2, 2017 SLIDER, TELANGANA
683
హైదరాబాద్ నగరంలో ఈ రోజు కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించమన్నారు. విద్యుత్‌శాఖ కంట్రోల్‌రూం నెంబర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా పనిచేస్తున్నామని అన్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు కొంత ఆలస్యం …
Read More »
KSR
October 2, 2017 SLIDER, TELANGANA
648
భూపలపల్లి అంబేద్కర్ సెంటర్ దగ్గర టీబీజీకేఎస్ బహిరంగసభ జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కవిత, వినోద్, పసునూరి దయాకర్, సివిల్‌సైప్లె కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. సభలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ 2016లోనే సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తమన్నారు. వారసత్వ ఉద్యోగాలను కార్మిక వ్యతిరేకులు ఆపిన్రు. వారసత్వ ఉద్యోగాలు అంటే కోర్టుల్లో నిలవడం లేదు. కారుణ్య నియామకాల …
Read More »
KSR
October 2, 2017 SLIDER, TELANGANA
707
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలో పరిస్థితిపై సోమవారం రాత్రి సీఎం అధికారులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కమీషనర్, నగర్ పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. రాత్రంతా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఇబ్బంది వున్నా వెంటనే స్పందించాలని …
Read More »
KSR
October 2, 2017 TELANGANA
628
హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. విద్యుత్ నిలిచి పోయిన ప్రాంతాల ప్రజలు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్స్ 7382072104, 7382071574, 9490619846 నెంబర్లకు ఫోన్ చేయాలని సీఎండీ రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read More »
KSR
October 2, 2017 EDITORIAL
1,746
జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్-2 మహాత్ముని పుట్టిన రోజు సందర్బంగా నోట్‌బుక్‌లో గాంధీ చిత్రాలను అతికించాలని ఇచ్చిన స్కూల్ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఆ చిన్నారి రూ. 500, రూ. 2000 నోట్లలోని గాంధీ చిత్రాలను కట్ చేసి అంటించింది.అయితే ఆ పాప ఎవరో, ఈ ఫోటో నిజమో.. కాదో తెలియదు కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు …
Read More »
KSR
October 2, 2017 INTERNATIONAL, SLIDER
1,503
2017 సంవత్సరానికి గాను నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో అవార్డులను ప్రకటించింది. వైద్యశాస్త్రంలో అద్భుత కృషి చేసిన అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది. కణజాల పనితీరుపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించింది. మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నవారిలో జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్బా, మైఖేల్ యంగ్ ఉన్నారు. మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సర్కేడియన్ రిథమ్‌ను కంట్రోల్ …
Read More »
KSR
October 2, 2017 SLIDER, TELANGANA
672
హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వాతావరణంలో ఆకస్మిక మార్పులు వస్తుంటాయన్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలతో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని చెప్పారు.
Read More »
KSR
October 2, 2017 SLIDER, TELANGANA
496
ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా వాన. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. ఒకేతీరుగా దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముైద్దెంది. కనీసం రెండు గంటల నుంచి ఒకటే రేంజ్‌లో వర్షం పడుతున్నది. దీంతో కీలక ప్రాంతాలన్నీ జల మయం అయ్యాయి. మెరుపులా కురిసిన వర్షం వల్ల నగరంలో ట్రాఫిక్ భారీగా జామైంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో హెల్ప్ లైన్ …
Read More »
KSR
October 2, 2017 SLIDER, TELANGANA
637
అంతర్జాతీయ మీడియా బీబీసీ ఇప్పుడు తెలుగులోనూ తమ సేవలను ప్రారంభించింది. తెలుగు మాత్రమే కాకుండా గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో కూడా తమ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆయా భాషల్లో వార్తా వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. బీబీసీ తెలుగులో వార్తా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ మీడియాకు తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . తెలుగు వారికి మంచి సేవలను …
Read More »
KSR
October 2, 2017 SLIDER, TELANGANA
990
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఈ రోజు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో హెలికాప్టర్ ను ముందుగా అనుకున్న బేగంపేట విమానాశ్రయంలో కాకుండా హకీం పేట ఎయిరపోర్టులో ల్యాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వానకు హైదరాబాద్ నగరం తడిసి ముైద్దెంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల హెలికాప్టర్ బేగంపేటలో ల్యాండింగ్ కాలేకపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »