rameshbabu
July 24, 2021 SLIDER, TELANGANA
423
తెలంగాణ రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రివర్యులు,తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామంలో మొక్కలు నాటి,కేక్ కట్ చేసిన జన్మదిన వేడుకలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంపిడిఓ, తెరాస నాయకులు, …
Read More »
rameshbabu
July 24, 2021 SLIDER, TELANGANA
472
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వీరు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్ రావు, భానుప్రసాద్ …
Read More »
rameshbabu
July 24, 2021 SLIDER, TELANGANA
568
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్రా కే సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు 2 వేల మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 25 వేల మొక్కలు నాటినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఎంపీటీసీ గాడ్గె …
Read More »
rameshbabu
July 23, 2021 SLIDER, TELANGANA
707
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాటలో నడిచారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు KTR జన్మదినం సందర్భంగా #GiftASmile కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపులో భాగంగా TRS పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి ఎర్రగడ్డ లోని జీవోదయా హోం ఫర్ …
Read More »
rameshbabu
July 23, 2021 MOVIES, SLIDER
603
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం ‘అణ్ణాత్త’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తలైవా ఏ సినిమా చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన లేదు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందంటూ.. ఇలా పలు వార్తలు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా రజినీ తదుపరి సినిమాపై ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్కర్ …
Read More »
rameshbabu
July 23, 2021 SLIDER, SPORTS
1,470
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్‌కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగురు కొత్త ప్లేయర్స్‌ను తీసుకుంది. సంజు శాంసన్‌తోపాటు నితీష్ రాణా, కే గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్‌లు తమ తొలి వన్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరఫున అరంగేట్రం …
Read More »
rameshbabu
July 23, 2021 SLIDER, TELANGANA
449
తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక …
Read More »
rameshbabu
July 23, 2021 SLIDER, TELANGANA
471
తెలంగాణ రాష్ర్టంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్‌లో అర్హులైన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత …
Read More »
rameshbabu
July 23, 2021 HYDERBAAD, SLIDER, TELANGANA
558
సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 23111-1111)కు 295 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలపై …
Read More »
rameshbabu
July 23, 2021 SLIDER, TELANGANA
570
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ …
Read More »