rameshbabu
July 13, 2021 LIFE STYLE, SLIDER, TECHNOLOGY
7,530
నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …
Read More »
rameshbabu
July 13, 2021 SLIDER, SPORTS
951
అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే 1.విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ.208.56కోట్లు 2. MS ధోనీ రూ.108.28కోట్లు 3. రోహిత్ శర్మ రూ.74.49కోట్లు 4. బెన్ స్టోక్స్ రూ.60కోట్లు 5. హార్దిక్ పాండ్యా రూ.59.9కోట్లు 6. స్టీవ్ స్మిత్ రూ.55.86కోట్లు 7. బుమ్రా రూ. 31.65కోట్లు 8. డివిలియర్స్ రూ.22.50కోట్లు 9. కమిన్స్ రూ.22.40కోట్లు. 10.సురేశ్ రైనా రూ.22.24కోట్లు
Read More »
rameshbabu
July 13, 2021 SLIDER, TELANGANA
475
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజలకు సౌకర్యార్ధం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా …
Read More »
rameshbabu
July 13, 2021 SLIDER, TELANGANA
396
కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకోబోమని, న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడుతామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఒకఏడాదిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ఏడేండ్లుగా నాన్చుతు న్నదని మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ అనే అంశంపై దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు …
Read More »
rameshbabu
July 13, 2021 SLIDER, TELANGANA
385
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణ జలాల వివాదం, తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చకు రానున్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన ఖాళీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు సమగ్రమైన నోట్ రూపొందించి నేడు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో …
Read More »
rameshbabu
July 12, 2021 SLIDER, TELANGANA
481
హుజురాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందని, కొంతమంది నేతలకు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన భేరసారాలు బయటకు పొక్కటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయ్యింది. 24గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని… సరైన సమాధానం రాకపోతే పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించింది. గతంలోనే మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు …
Read More »
rameshbabu
July 12, 2021 MOVIES, SLIDER
732
అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలతో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమల్ ముద్దుల తనయ శ్రుతిహాసన్ మధ్యలో సినిమాలకు కాస్త మైకేల్ కొర్లేతో బ్రేకప్ కారణంగా బ్రేక్ తీసుకుంది. అయితే మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బ్రేకప్ బాధ నుంచి బయటపడిన ఈ చెన్నై సోయగం ఇప్పుడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హాజారికతో ప్రేమలో మునిగి తేలుతుంది. శాంతనను ఎక్కడా బాయ్‌ఫ్రెండ్ అని శ్రుతిహాసన్ …
Read More »
rameshbabu
July 12, 2021 SLIDER, TELANGANA
378
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు …
Read More »
rameshbabu
July 12, 2021 SLIDER, TELANGANA
452
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »
rameshbabu
July 12, 2021 SLIDER, TELANGANA
492
కృష్ణా జలాల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ …
Read More »