rameshbabu
June 26, 2021 SLIDER, TELANGANA
362
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1,556 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,18,837కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,524గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,618 మంది చనిపోయారు.
Read More »
rameshbabu
June 26, 2021 SLIDER, TELANGANA
414
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణ వేణి కృష్ణ గారి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గండిమైసమ్మ జంక్షన్ అభివృద్ధి, మల్లంపేట్, భౌరంపేట్ గ్రామాల్లో వర్షపు నీటి కాలువల ఏర్పాటుకు సర్వే, …
Read More »
rameshbabu
June 26, 2021 SLIDER, TELANGANA
469
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతాం. పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా వీరు చర్చించినట్లు సమాచారం. అనుమతి …
Read More »
rameshbabu
June 25, 2021 SLIDER, TELANGANA
504
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌లోని ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా నిర్మాణ వ్యర్థాల …
Read More »
rameshbabu
June 25, 2021 SLIDER, TELANGANA
460
తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Read More »
rameshbabu
June 25, 2021 SLIDER, TELANGANA
526
ఒకేరోజు 14 పార్కులను కరీంనగర్లో ప్రారంభించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. 4కోట్ల నిధులతో నిర్మాణమైన ఈ పార్కులు నగరవాసులకు అహ్లదంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పట్టణాలు సైతం ఎలాంటి వసతులు లేక కుగ్రామాలుగా అల్లాడేవని, అస్తవ్యస్తమైన శానిటేషన్తో, ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడం జరిగేదని ఆక్షేపించారు. అధికారులు డెవలప్ చేద్దామన్నా గత కేంద్ర, రాష్ట్ర …
Read More »
rameshbabu
June 25, 2021 SLIDER, TELANGANA
738
వైఎస్ షర్మిల సిరిసిల్లకు చేరుకున్నారు. డాక్టర్ పెంచలయ్య ఇంట్లో షర్మిల అల్పాహారం తీసుకున్నారు. షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా, అగ్గిపెట్టెలో పెట్టె శాలువా బహుకరించారు. మరికాసేపట్లో కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను షర్మిల పరామర్శించి ఆర్ధిక సాయం అందించనున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.
Read More »
rameshbabu
June 25, 2021 SLIDER, TELANGANA
860
తెలంగాణ రాష్ట్రంలోని బాలాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి చంద్రపాల్‌రెడ్డి(41) గురువారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గత అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి సబితారెడ్డి వెన్నంటి ఉంటూ అన్ని కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ పథకాలు, మంత్రి సబితారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేవారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ …
Read More »
rameshbabu
June 25, 2021 MOVIES, SLIDER
819
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ,మిల్కీ బ్యూటీ తమన్నా స్పీడ్ మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైబ్ సిరీస్‌లతో రచ్చ చేస్తుంది. తమన్నా సినిమల విషయానికి వస్తే ఈ అమ్మడు నటించిన సీటీమార్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎఫ్ 3, మాస్ట్రో చిత్ర షూటింగ్స్ కూడా పూర్తి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. …
Read More »
rameshbabu
June 25, 2021 MOVIES, SLIDER
956
త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ .. సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు …
Read More »