Home / SLIDER / తెలంగాణలో అర్చకుల వేతనాలకు నిధులు విడుదల

తెలంగాణలో అర్చకుల వేతనాలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.