తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు మంగళవారం ఉదయం ప్రారంభమైయాయి.మొత్తం 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. * మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కును వియోగించుకున్నారు * ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు వేశారు. * …
Read More »TimeLine Layout
December, 2020
-
1 December
టీఅర్ఎస్ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నాయకుడు,నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్శ్జింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మంగళవారం తెల్లారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అపోలో అసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నకిరేకల్ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన ఆయన నకిరేకల్ …
Read More »
November, 2020
-
30 November
బాబుది బషీర్‌బాగ్ కాల్పుల చరిత్ర
రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన బాబుకు రైతుల గురించి …
Read More » -
30 November
హైదరాబాద్ లో ఆరేండ్లలో 67వేల కోట్ల అభివృద్ధి
‘ఎన్నో స్కీంలు.. మరెన్నో కట్టడాలు.. ఇంకెన్నో అద్భుతాలు.. ఈ ఆరున్నరేండ్ల తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు.. కాస్మొపాలిటన్ నగరం అనువైన మౌలిక సదుపాయాలతో నగిషీలు దిద్దుకొన్నది. అభివృద్ధి గురించి మాటలు చెప్పడమే కాదు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించింది. ఒక్కసారి భాగ్యనగరాన్ని నలువైపులా వీక్షిస్తే చాలు అభివృద్ధి అంటే ఎంటో అవగతమవుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్‌లో ఆవిష్కృతమైన అద్భుతాల్లో కొన్ని… నమస్తే తెలంగాణ …
Read More » -
30 November
మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు. తాజాగాఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ …
Read More » -
29 November
గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ …
Read More » -
29 November
ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 మంది కరోనా బారినపడ్డారు. 49,348 మందికి పరీక్షలు నిర్వహించగా 625 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కృష్ణాలో 103, పశ్చిమగోదావరి 93, విశాఖపట్నం 88, గుంటూరు 68, చిత్తూరు 61 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 8,67,063 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 8,48,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో …
Read More » -
29 November
తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది. 1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం …
Read More » -
29 November
ఆ “స్టార్ హీరో” ని పెళ్ళి చేసుకోవాలనుకున్న మంచు లక్ష్మీ
మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా మంచు లక్ష్మీ అందరికీ పరిచయమే. మోహన్ బాబు నటవారసురాలిగా నటిగా తనని తాను నిరూపించుకున్న మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అది అలాంటిలాంటి విషయం కాదు. తన లవ్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఆమె రివీల్ చేశారు. ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతగానో …
Read More » -
27 November
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదల
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి నిబంధనలు విడుదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ నిబంధనలు విడుదల చేశారు. నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. – పోలింగ్ ఏజెంట్ అదే ప్రాంత ఓటరు కార్డు కలిగి ఉండాలి – పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్ ఏర్పాటుకు అనుమతి. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన బ్యానర్ ఏర్పాటుకు అనుమతి – బూత్‌ల ఏర్పాటు …
Read More »