TimeLine Layout

November, 2020

  • 21 November

    వారికి ఓటుతో బుద్ధి చెప్పండి : మంత్రి కేటీఆర్‌

    అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ ప్రజలను కోరారు. నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో …

    Read More »
  • 21 November

    ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు రణభేరి మోగించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో చేపట్టిన రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులకు మంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి …

    Read More »
  • 21 November

    బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ హితవు

    తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”సుచిత్ర కృష్ణంరాజు దగ్గరికిపోతే ఆయన ఒక ముచ్చట చెప్పిండు. ‘ఉత్తరప్రదేశ్‌ సీఎస్‌తో ఏదో పనిఉండి పోతే. పని సంగతి తరువాత గని మా దగ్గర నోయిడా, ఘజియాబాద్‌ వంటి పారిశ్రామిక పట్టణాలున్నా మాకు పెట్టుబడులు వస్తలేవు. మరి హైదరాబాద్‌కు ఎట్లా వస్తున్నయి. ఎందుకొస్తున్నవి’ అని అడిగిండట. అప్పుడాయన మా తెలంగాణలో దమ్మున్న ముఖ్యమంత్రి …

    Read More »
  • 21 November

    ఆ ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే

    శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్‌లో ఆరేండ్లలో హైదరాబాద్‌ సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గెలుపుపై నిర్దేశంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కరెంట్‌ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారంలో రెండురోజులు పవర్‌ హాలీడే ఉండేది. సూరారం, చెర్లపల్లి, జీడిమెట్ల మొదలైన పారిశ్రామికవాడలు.. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, జిరాక్స్‌ సెంటర్లు.. ఇలా కరెంట్‌ …

    Read More »
  • 21 November

    60 లక్షల మంది గులాబీ సైనికులున్న పార్టీ టీఆర్‌ఎస్‌ .

    తెలంగాణ భవన్‌లో ఆరేండ్లలో హైదరాబాద్‌ సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గెలుపుపై నిర్దేశంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఆర్‌ఎస్‌  60 లక్షల మంది గులాబీ సైనికులున్న పార్టీ. అందరికీ అవకాశాలు రావు. అవకాశాలు వచ్చిన వారు తామే గొప్ప అనే భావనతో ఉండకూడదు. వందల కార్యకర్తల్లో ఏ ఒక్కరికో అవకాశం దక్కుతుంది. అభ్యర్థులుగా అవకాశం వచ్చినవారు.. …

    Read More »
  • 21 November

    భరోసా అంటే కేసీఆర్‌

    తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే భరోసా అని పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. సీఎంగా కేసీఆర్‌ ఉన్నారనే ధీమాతోనే పెట్టుబడులు వస్తున్నాయని.. ఆయన దార్శనికత వల్లనే హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు కావాలా.. విశ్వాస రాజకీయాలు కావాలా.. విద్వేషపూరిత రాజకీయాలు కావాలా.. ప్రశాంత ప్రగతి కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. సామాజిక న్యాయాన్ని.. టీఆర్‌ఎస్‌ మాటల్లో కాకుండా చేతల్లో చూపిందన్నారు. …

    Read More »
  • 19 November

    సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రావణలంక’

    క్రైమ్‌, రొమాన్స్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు మరో సినిమా వచ్చేసింది. పెద్ద సినిమాకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించిన ‘రావణలంక’ సినిమా టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా ఎలా ఉందో.. ఎలా తీశారో చూద్దాం. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం విభిన్నాంశాన్నిశుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లకు పండుగ రోజే. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. టాకీస్‌లోకి సినిమాల విడుదల …

    Read More »
  • 19 November

    మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్‌

    హైదరాబాద్‌ మతసామరస్యానికి ప్రతీక. ఏడేండ్లుగా ఇక్కడ ఒక్క మతఘర్షణ లేదు.  ఏదో కొన్ని సందర్భాల్లో కొందరు చేతకాని నాయకుల వల్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలో మననగరం ప్రశాంత జీవనానికి నిలయం. ఉపాధి, పరిశ్రమల రంగానికి పెట్టింది పేరు.  ఇటీవల అమెజాన్‌ సంస్థ 21 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడిని మన నగరంలో పెట్టింది. రాష్ట్రం వచ్చాక రెండు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ను మనం …

    Read More »
  • 19 November

    వరదసాయంపై బీజేపీ బురద రాజకీయం

    హైదరాబాద్ మహానగరంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడ్డాయి. ఒక్కరోజే 30 సెంటీమీటర్లు కూడా పడ్డరోజులున్నాయి. కాలనీలకు కాలనీలే నీళ్లలో ఉన్నాయి. పాపం కొంత మంది ఇండ్లలో బియ్యం, ఉప్పు, పప్పు కూడా తడిచిపోయింది. పిల్లల స్కూళ్ల సర్టిఫికెట్లు కూడా తడిసిపోయినయ్‌. వాళ్లను చూస్తే నాకు చాలా బాధనిపించింది. కొందరి ఇండ్లలో మంచం మునిగేంత నీళ్లు.. వాళ్ల బాధలు వర్ణనాతీతం. చాలా చోట్ల నిరుపేదలే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లను ఆదుకోవడం మన …

    Read More »
  • 19 November

    ప్రజల నోటి కాడి కూడు ఎత్తగొట్టారు : సీఎం కేసీఆర్‌

    కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వరదల భారిన పడి ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేస్తుంటే చిల్లర రాజకీయం చేసి అడ్డుపడిన బీజేపీ తీరు అమ్మ పెట్టదు.. అడుక్కొని తీననీయదు అన్నట్లుగా ఉందని సీఎం అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat