TimeLine Layout

October, 2020

  • 12 October

    జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు

    హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పుర‌పాల‌క శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలో శిథిలావస్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను గుర్తించాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు నోటీసులు జారీ చేయాల‌ని, ఆ భ‌వ‌నాల్లో నివ‌సిస్తున్న వారిని త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయించాల‌ని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ న‌ష్టాన్ని నివారించేందుకే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పాత భ‌వ‌నాల య‌జ‌మానుల‌కు తెలియ‌జేయాల‌ని …

    Read More »
  • 12 October

    సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో..

    దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన పర్షరాములు సోలిపేట రామలింగన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత సోలిపేట సుజాతక్క మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ చేతుల మీదుగా పరుశురాం యాదవ్ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ఆడియో సీడీ క్యాసెట్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి …

    Read More »
  • 12 October

    ఆరోగ్యశాఖలో మానవత్వంతో పనిచేయాలి : మంత్రి ఈటల

    ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తే ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి …

    Read More »
  • 12 October

    పకడ్బందీగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలి…

    నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …

    Read More »
  • 12 October

    జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు

    మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. తాడిపత్రి టౌన్‌ పీఎస్‌లో 153/A , 506 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి గనులశాఖ కార్యాలయంలో అధికారులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.

    Read More »
  • 12 October

    తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది. అయితే  కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 …

    Read More »
  • 12 October

    ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల‍్వకుంట్ల కవిత ఘన విజయం

    తెలంగాణ రాష్ట్రంలోనిఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఘ‌న‌విజ‌యం సాధించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆమెకు క‌నీసం పోటీకూడా ఇవ్వ‌లేక‌పోయాయి. మొత్తం 824 ఓట్ల‌లో 823 ఓట్లు పోల‌య్యాయి. ఇందులో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వ‌చ్చాయి. మొత్తం ప‌ది ఓట్లు చెల్ల‌బాటు కాలేదు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. మొద‌టి …

    Read More »
  • 12 October

    ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం దిశ‌గా క‌విత

    తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ హ‌వా కొన‌సాగుతున్న‌ది. భారీ ఆధిక్యం దిశ‌గా ఉద్య‌మ పార్టీ అభ్య‌ర్థి క‌విత దూసుకెళ్తున్నారు. ఈ రోజు సోమవారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో మొద‌టి రౌండ్ ముగిసే స‌రికి 600 ఓట్ల‌కుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు పోల‌య్యాయి. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్‌కే వ‌చ్చాయి. మిగిలిన 221 ఓట్ల‌ను రెండోరౌండ్‌లో లెక్కించ‌నున్నారు. …

    Read More »
  • 12 October

    దర్గాలో మాజీ ఎంపీ కవిత

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో‌ నాంపల్లిలోని యుసిఫియన్‌ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్‌ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం   వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్‌ అలీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ బాబా …

    Read More »
  • 12 October

    నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

    తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat