Home / ANDHRAPRADESH / జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు

జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. తాడిపత్రి టౌన్‌ పీఎస్‌లో 153/A , 506 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి గనులశాఖ కార్యాలయంలో అధికారులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.