TimeLine Layout

August, 2019

  • 24 August

    రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవద్దు..

    ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) పై చెలరేగుతున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి దీనిపై సస్పెన్స్ కు తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ-కేవైసీ నమోదు చేయించుకోవడానికి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …

    Read More »
  • 24 August

    ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?

    ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ …

    Read More »
  • 24 August

    గంటాకు షాక్..క్యాంపు కార్యాలయం కూల్చివేతకు రంగం సిద్ధం…!

    ఏపీలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం జగన్ ఆ దిశగా చర్చలు చేపడుతున్నారు. విజయవాడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంలోని ప్రజావేదికతో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం లింగమనేని గెస్ట్‌‌హౌస్‌కు నోటీసులు ఇచ్చిన అధికారులు కరకట్ట ప్రాంతంలో మరి కొన్ని అక్రమ నిర్మాణాలకు కూడా నోటీసులు ఇచ్చింది. ఒక్క అమరావతిలోనే కాదు విశాఖలో …

    Read More »
  • 24 August

    ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక..తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్‌ అలర్ట్‌

    తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికతో ఏపీ పోలీసులు అప్రమత్తమైయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర తనిఖీలు చేస్తూ సీసీ కెమెరాలతో పరిశీలన చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

    Read More »
  • 24 August

    రేపు మధ్యాహ్నం అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

    బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆసుపత్రి వద్దకు బిజెపి అగ్రనేతలంతా …

    Read More »
  • 24 August

    ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

    భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ పీవీ సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్‌ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించాచి గేమ్‌తో పాటు ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ …

    Read More »
  • 24 August

    కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా బీజేపీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు…!

    ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చేందుకు కోవర్డ్ ఆపరేషన్లు చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు తెలివిగా ఆ పార్టీలోకి తన కోవర్టులను పంపాడు. ప్రజా రాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న పరకాల ప్రభాకర్ చంద్రబాబు పంపిన కోవర్ట్ అని..గతంలో ఆ పార్టీలో పనిచేసిన వారు చెబుతుంటారు. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలను, జరుగుతున్న పరిణామాలను చంద్రబాబుకు చేరవేసిన పరకాల …

    Read More »
  • 24 August

    అరుణ్ జైట్లీ మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం వీళ్ళే..!

    బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ మంచితనానికి మారుపేరు …

    Read More »
  • 24 August

    ఏపీలో ఇక చల్లని బీర్లు దొరకవు..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

    ఏపీలో చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక మార్పులు చేస్తూ …

    Read More »
  • 24 August

    అరుణ్ జైట్లీ గురించి మీకు తెలియని కొన్ని ఆశక్తికర విషయాలు..!

    బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat