TimeLine Layout

June, 2018

  • 14 June

    ఎల్బీన‌గ‌ర్ మెట్రో ప్రారంభం విష‌యంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ

    ఎల్బీన‌గ‌ర్ నుండి అమీర్‌పేట్‌, మియాపూర్ వ‌ర‌కు మెట్రో రైలు ప్రారంభం గురించి రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూలై చివ‌రి వారంలో ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. నాగోల్ నుండి ఫ‌ల‌క్‌నూమా వ‌ర‌కు మెట్రో రైలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదిక‌ను రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. న‌గ‌ర శివార్ల‌లో దీర్ఘకాలికంగా ఉన్న భూ సంబంధిత వివాదాల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్థాయి …

    Read More »
  • 14 June

    బీజేపీ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన ఎంపీ క‌విత‌

    రాష్ట్ర బీజేపీ నేతలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కవిత మండిప‌డ్డారు.  గురువారం జగిత్యాలలో జిల్లా  అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని  జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించింది. కమిటీ చైర్మన్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కమిటీ పలు పథకాలు అమలు అవుతున్న తీరును చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న …

    Read More »
  • 14 June

    అభ్య‌ర్థుల‌కు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ

    తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగార్థుల మనోభావాలకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది అభ్య‌ర్థుల‌కు మేలు చేసేలా ప‌రీక్ష తేదీలో మార్పులు చేసింది. తెలంగాణ గిరిజన, బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. వచ్చే జూలై నెల 29వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. see also:ఢిల్లీ …

    Read More »
  • 14 June

    ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

    టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు.ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్ రెడ్డి, బండ ప్రకాశ్ విమాన‌శ్ర‌యంలో స్వాగతం ప‌లికారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు …

    Read More »
  • 14 June

    ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!

    నిర్ణిత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయనీ, ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సచివాలయంలో గురువారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. see also:ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం గత రెండు, మూడు నెలలుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను …

    Read More »
  • 14 June

    మ‌ద్యం మ‌త్తులో ఓ యువతి చేసిన పిచ్చి పని.. కొన్ని గంటల పాటు హ‌ల్ చ‌ల్

    అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్‌ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) …

    Read More »
  • 14 June

    పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!!

    పద్మమును పోలి యుండుట వలన ఈ ఆసనానికి పద్మాసనం అని పేరు వచ్చింది. విధానము : మొదట రెండు కాళ్ళను చాపి నేల పై వుంచాలి, తర్వాత కుడి కాలుని ఎడమ తొడపై, ఎడమ కాలుని కుడి తొడపై వుంచి, రెండు చేతులనూ మోకాళ్ళపై వుంచాలి, చిన్ముద్రను వుపయోగించాలి, భ్రూమద్యమున దృష్టిని నిలపాలి, వెన్నెముకని నిటారుగా వుంచాలి. see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!! శారీరక ఫలితాలు: 1) తొడబాగములోని …

    Read More »
  • 14 June

    కర్నూల్ జిల్లాలో వెయ్యి మందితో వైసీపీలో చేరిన మరో నేత..!

    ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో రాజకీయం సెగలు రేపుతుంది. ఆనాడు కాపులను బీసీలో, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని కులాల మధ్య సీఎం చంద్రబాబు చిచ్చుపెట్టారని వైసీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్‌ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, …

    Read More »
  • 14 June

    నాగవైష్ణవి కేసులో కోర్టు సంచలన తీర్పు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.. ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1 మోర్ల శ్రీనివాసరావు, ఏ-2 జగదీష్, ఏ-3 పలగాని ప్రభాకర్‌రావు బావమరిది పంది వెంకటరావు గౌడ్.. ఈ ముగ్గురికీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అతినీచమైన, హేయమైన చర్యగా న్యాయమూర్తి అభివర్ణించారు. హత్య, కిడ్నాప్‌ …

    Read More »
  • 14 June

    గుడ్ న్యూస్..ఎన్టీఆర్ కు మరో వారసుడు వచ్చాడు..!!

    యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కు మరో వారసుడు వచ్చాడు.జూనియర్ ఎన్టీయార్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. అయన భార్య ప్ర‌ణ‌తి ఇవాళ పండంటి మ‌గ బిడ్డ‌కు జన్మనిచ్చింది.ఈ సమాచారాన్ని ఎన్టీయార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేస్తూ..నా కుటుంబం మ‌రింత పెద్ద‌దైంది. మ‌గ బిడ్డ` అంటూ ట్వీట్ చేశాడు. The family grows bigger. It’s a BOY! — Jr NTR (@tarak9999) …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat