యంగ్ టైగర్ ఎన్టీయార్ కు మరో వారసుడు వచ్చాడు.జూనియర్ ఎన్టీయార్ మరోసారి తండ్రి అయ్యాడు. అయన భార్య ప్రణతి ఇవాళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ సమాచారాన్ని ఎన్టీయార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేస్తూ..నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ` అంటూ ట్వీట్ చేశాడు.
The family grows bigger. It’s a BOY!
— Jr NTR (@tarak9999) June 14, 2018
see also:తెలుగు నటీమణులతో అమెరికాలో…టాలీవుడ్ నిర్మాత సెక్స్ రాకెట్..వారు వీరే
ఎన్టీయార్ కు మరో వారసుడు రావడంతో అభిమానులు ,స్నేహితులు ఎన్టీయార్‌పై సోషల్ మీడియా ద్వారా అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.కాగా ఎన్టీయార్, ప్రణతి దంపతులకు ఇప్పటికే ఓ కొడుకు (అభయ్‌రామ్) ఉన్న సంగతి తెలిసిందే.