TimeLine Layout

March, 2018

  • 29 March

    అందరికి తెలుసు..రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే..మాధవీలత

    సినిమా వాళ్లను ఉద్దేశించి టీవీ 5 జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అన్న పదానికే తావులేదని వ్యాఖ్యానించారు. రకుల్ వ్యాఖ్యలను నటి శ్రీరెడ్డి తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మరో నటి మాధవీలత కూడా స్పందించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న పదమే లేదని, అవకాశాల కోసం ఎవరూ ఏమీ త్యాగాలు …

    Read More »
  • 29 March

    ఈస్ట‌ర్ రోజున చేయాల్సిన అతి ముఖ్య‌మైన ప‌నులు..!!

    ఈస్ట‌ర్ పండుగ రోజున యేసుక్రీస్తును అనునిత్యం త‌లుస్త క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆద్యాంతం పాటించే వారు ఆ రోజంతా చ‌ర్చీల్లోనే గ‌డుపుతారు. అంతేకాకుండా, వారిమ‌న‌సంతా దైవ‌మందే ల‌గ్నం చేసి యేసుక్రీస్తు కోసం ప్రార్ధ‌న‌లు చేస్తారు. యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి వ‌చ్చిన సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌తో ఉప‌వాస ప్రార్ధ‌న‌లు నిర్వ‌హిస్తారు. ఈస్ట‌ర్ రోజునే యేసుక్రీస్తు పున‌రుజ్జీవుడై, స‌జీవంగా తిరిగి భూలోకానికి చేరిన సంద‌ర్భంలో క్రైస్త‌వ సోద‌రులు చ‌ర్చీల్లో శిలువును ఉంచి, క‌న్నీటి ప్రార్ధ‌న‌ల న‌డుమ …

    Read More »
  • 29 March

    సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ భేటీ ..!

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు.మొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రకాష్ రాజు భేటీ అయ్యారు .అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ భేటీపై పలు ఉహాగానాలు …

    Read More »
  • 29 March

    దేశాధ్యక్షుని కూతరు…అండర్ వేర్ ధరించి.. బిడ్డకు పాలిచ్చిందేగాక.. ఆ ఫోటోలను

    ప్రస్తుతం ప్రపంచం మొత్తం కొత్త కొత్తగా టెక్నాలజీని ఎలా వాడలో అలా వాడేస్తున్నారు. మరి ఎంతల అంటే తమని తామే మరచిపోయో విదంగా వాడుతున్నారు. అలా వాడడం వత్ల కూడ చిక్కులో పడుతున్నారు. తాజాగా ఓ దేశాధ్యక్షుని కూతరు హోదాలో ఉండి.. చేయకూడని పనిచేసింది. అండర్ వేర్ ధరించి.. బహిరంగంగా బిడ్డకు పాలు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో.. ఫోటోలు కాస్త …

    Read More »
  • 29 March

    వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

    చేయని తప్పులకు ..మోసాలకు వైసీపీ పార్టీకి చెందిన కింది స్థాయి నేతల దగ్గర నుండి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుక్ చేద్దామని ..ప్రజల్లో దోషులుగా నిలబెడదామని తీవ్రంగా కృషి చేస్తున్న అధికార టీడీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో సహా ఎంపీల వరకు అందరూ అడ్డంగా దొరికి వాళ్ళు తీసుకున్న గోతులలో వారే పడుతున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ …

    Read More »
  • 29 March

    ప్ర‌కృతి పుల‌క‌రించేలా యేసుక్రీస్తు రాక‌..!!

    అవును, యేసుక్రీస్తు త‌న స‌మాధి నుంచి తిరిగి లేచిన రోజున ప్ర‌కృతి పుల‌క‌రించింది. కాగా, శుక్ర‌వారం రోజున యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డిన దిన‌ముగా క్రైస్త‌వులు భావించి బ్లాక్ డేగా గుర్తిస్తూ, ఆ రోజున న‌ల్ల దుస్తులు ధ‌రిస్తార‌ని క్రైస్త‌వ ధ‌ర్మం చెబుతోంది. అయితే, మూడు రోజుల్లోనే యేసు క్రీస్తు స‌మాధి నుంచి లేచి ప్ర‌జ‌ల కోసం మ‌ళ్లీ వ‌చ్చారు. దీంతో ప్ర‌కృతి పుల‌క‌రించింది. యేసుక్రీస్తు ఇక‌లేర‌నుకున్న వారి మ‌దిలో …

    Read More »
  • 29 March

    గుంటూరులో టీడీపీకి షాక్…ఇద్దరు బలమైన నేతలు వైసీపీలోకి..!

    ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు. అదే సమయంలో …

    Read More »
  • 29 March

    ఈస్ట‌ర్ ముందు రోజు చ‌ర్చీల‌లో గంట‌లు మోగ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే..!!

    క్రైస్త‌వుల ప‌విత్ర దిన‌ము ఈస్ట‌ర్ ముందు రోజున చ‌ర్చీల‌లో గంట‌లు మోగ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే..!! అవును, క్రైస్త‌వులు అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే ఈస్ట‌ర్ పండుగ‌కు ముందు రోజున చ‌ర్చీల‌లో గంట‌లు మోగ‌వు. అయితే, ఈస్ట‌ర్ దిన‌మున‌కు ముందు వ‌చ్చే శుక్ర‌వారాన్ని గుడ్‌ఫ్రైడే అంటారు. అంతేకాకుండా, యేసు క్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచిన రోజుగా ఈస్ట‌ర్‌ను జరుపుకుంటారు. ఆ దిన‌మును గుర్తు చేసుకుంటూ గుడ్‌ఫ్రైడే రోజుతోపాటు ఈస్ట‌ర్ పండుగ రోజున …

    Read More »
  • 29 March

    ఈస్ట‌ర్ ముందు రోజు మ‌త గురువు ఏం చేస్తారంటే..!!

    ఈస్ట‌ర్ వేడుక‌. యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజు, అలాగే స‌మాధి నుంచి తిరిగి లేచిన రోజును గుర్తు చేసుకుంటూ క్రైస్త‌వులు ప‌విత్ర దిన‌ములుగా ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తారు. అయితే, ఈస్ట‌ర్ పండుగ‌ ముందు వ‌చ్చే శుక్ర‌వారం రోజున గుడ్‌ఫ్రైడేను జ‌రుపుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజు కాబ‌ట్టి గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇదే రోజు క్రైస్త‌వులంద‌రూ ప్రార్ధ‌నా …

    Read More »
  • 29 March

    దమ్ముంటే రాజీనామా చేసి గెలువు -అఖిల వర్సెస్ సుబ్బారెడ్డి ..

    ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న విభేధాల కారణంగా ఇరువ్రురు మధ్యనే కాకుండా ఏకంగా స్థానిక పార్టీ క్యాడర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat