ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »